సూపర్ హిట్ “వజ్రకాయ ” మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ “నన్నుదోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. “ఇస్మార్ట్ శంకర్ “, “సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్”మాస్ట్రో ” ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నభా నటేష్ ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టేబుల్ పై సేదదీరుతున్న ఫోటోను నభా నటేష్ సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. తెలుపు..లేత ఆకుపచ్చ రంగు టాప్ లో అందాలను ఎలివేట్ చేస్తూ కళాత్మకంగా తీసిన ఫోటో లో నభా నటేష్ స్టైలిష్ ఐకాన్ గా , కిల్లర్ లుక్ లో ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: