‘ఆర్ఆర్ఆర్’ ఉక్రెయిన్ షెడ్యూల్.. బ్యాక్ టు షూట్

Actress Olivia Morris Shares A Picture As She Joins Back RRR Movie Shoot In Ukraine,Olivia Morris Shares A BTS Pic From Ukraine,Olivia Morris Shares A BTS Pic From RRR,Olivia Morris Shares A Pic From Ukraine,RRR Movie Final Schedule In Ukraine,RRR Last Schedule In Ukraine,RRR Movie Making Video,Jr NTR And Ram Charan RRR,Roar Of RRR,Telugu Filmnagar,RRR Movie,Ram Charan,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Update,RRR Updates,Jr NTR,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie News,SS Rajamouli,RRR,RRR,RRR,Ram Charan New Movie,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Ram Charan RRR Movie,RRR Movie Latest Updates,RRR Movie News,RRR Movie Latest News,RRR Movie Shoot,RRR Shoot,RRR Movie Shooting,RRR Shooting,RRR Movie Shooting Updates,RRR Movie Shooting Update,RRR Movie Latest Shooting Update,RRR Latest Shooting Update,RRR Final Schedule In Ukraine,RRR Movie Final Schedule,RRR Final Schedule,RRR Final Schedule Update,RRR To Ukraine,RRR Update,RRR Movie Update,Actress Olivia Morris,Olivia Morris,Olivia Morris Latest News,Olivia Morris RRR,Olivia Morris RRR Movie,Olivia Morris RRR Movie Shooting,Olivia Morris Shares A BTS Picture,Olivia Morris Joins Back RRR Movie Shoot In Ukraine,Olivia Morris RRR Movie Shoot In Ukraine,Olivia Morris Joins RRR Movie Shoot,#RRRMovie,#RRR

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. అన్ని ఇక ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ ను చిత్రీకరించే పనిలో పడ్డాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ కోసం రీసెంట్ గానే చిత్రబృందం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. అక్కడ ఆ పాటను కూడా చిత్రీకరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న లండన్ యాక్ట్రస్ ఒలీవియా కూడా జాయిన్ అయింది. ఇక ఈవిషయాన్ని స్వయంగా తానే ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సెట్ లో ఉన్నఒక పిక్ ను షేర్ చేస్తూ.. ‘ఓహ్! ఇట్స్ గుడ్ టు బి బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Olivia (@oliviakmorris)

కాగా ఫిక్ష‌న్ క‌థాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది. చివరి దశ షూటింగ్ కు చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న విడుదలై… ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 2 =