బన్నీ తో యానిమేషన్ సినిమా తీయాలి..!

Director Maruthi Wants To Do An Animation Movie With Icon Staar Allu Arjun,Maruthi Wants To Do An Animation Film With Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Staar Allu Arjun,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun Upcoming Movies,Allu Arjun Next Movie,Allu Arjun Next Projects,Allu Arjun New Projects,Allu Arjun Latest Film Updates,Allu Arjun New Movie Updates,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Movie Updates,Allu Arjun Movie News,Allu Arjun Animation Movie,Director Maruthi,Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Maruthi Latest Movie,Maruthi Upcoming Projects,Maruthi New Projects,Maruthi Latest Movie Update,Maruthi New Movie Update,Maruthi Movie,Maruthi Wants To Do An Animation Movie With Allu Arjun,Maruthi Animation Movie With Allu Arjun,Maruthi Allu Arjun Film,Maruthi And Allu Arjun Movie,Maruthi And Allu Arjun Movie Update,Maruthi And Allu Arjun Film News,Maruthi And Allu Arjun Animation Movie,Maruthi Animation Film With Allu Arjun,Pushpa,Pushpa Movie,Pushpa Movie Updates,Icon Staar Allu Arjun Movies

ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో హీరోతో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. అలానే హీరోలకు కూడా స్టార్ డైరెక్టర్ లతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు.. ఎప్పటినుండో ఉన్న సంప్రదాయమే. ఇక ఇక్కడ ఒక డైరెక్టర్ కు యానిమేషన్ తరహా సినిమా చేయాలని.. అది కూడా ఓస్టార్ హీరోతో చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడట. ఇంతకీ ఆహీరో.. ఆ డైరెక్టర్ ఎవరంటే.. కామెడీ చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్ది కొత్తరకం కామెడీని అందించిన డైరెక్టర్ మారుతి. మారుతికి ఎప్పటినుండో హాలీవుడ్ లోని అల్లావుద్దీన్ తరహా యానిమేషన్ సినిమా చేయాలని ఉందట… అదికూడా స్టార్ హీరో అల్లు అర్జున్ తో. నిజానికి అల్లు అర్జున్ కు యానిమేషన్ సినిమాలు అంటే చాలా కష్టం.. అంతేకాదు బన్నీ డ్రాయింగ్ కూడా బాగా వేస్తాడు.. ప్యూచర్ లో ఒక రోజు తప్పకుండా బన్నీతో యానిమేషన్ సినిమా తీయాలి అంటూ మారుతి చెబుతున్నాడు. మరిమారుతి అంత బలంగా అనుకుంటున్నాడంటే తప్పకుండా ఫ్యూచర్ లో చేసేలా కనిపిస్తున్నాడు. చూద్దాం మారుతి కోరిక ఎప్పుడు తీరుతుందో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం మారుతి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరో హీరోయిన్స్ గా వస్తున్న మంచి రోజులు వచ్చాయి సినిమాతో పాటు గోపిచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా కూడా చేస్తున్నాడు.మరోవైపు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + six =