‘సర్కారు వారి పాట’ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నఫస్ట్ లుక్

Sarkaru Vaari Paata Movie First Look Sets New Records,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Latest Updates,Sarkaru Vaari Paata First Look,Sarkaru Vaari Paata Movie First Look,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Sarkaru Vaari Paata,Keerthy Suresh,SVP First Notice,Sarkaru Vaari Paata First Notice Sets Record,Sarkaru Vaari Paata First Notice Record,Mahesh Babu Sarkaru Vaari Paata First Notice Record,Sarkaru Vaari Paata First Look Poster,Sarkaru Vaari Paata First Notice,Sarkaru Vaari Paata First Look Creates A New Record,Parasuram Petla,Parasuram Movies,Sarkaru Vaari Paata First Notice Poster Sets A New Record,SVP First Notice Becomes The Most Liked Poster Of TFI On Twitter,SVP First Notice Poster Twitter Record,SVP First Notice Becomes The Most Retweeted Poster Of TFI,Sarkaru Vaari Paata First Notice Twitter Record,Sarkaru Vaari Paata First Look Creates A New Record,Sarkaru Vaari Paata First Notice Latest Update,Sarkaru Vaari Paata Twitter Record,#SVPFirstNotice,#SarkaruVaariPaata

మహేష్ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తే అది ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలో భాగంగానే సర్కారు వారి పాట నుండి జులై 31న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. అప్పుడే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఫస్ట్ నోటీస్ అంటూ సూపర్ స్టార్ టీమ్ మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పటికే 24 గంటల్లోనే ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ పొందడమే కాకుండా అత్యధికంగా రీ ట్వీట్స్ పొందిన పోస్టర్ గా ఒక రికార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫాస్టెస్ట్ 100k లైక్స్ అందుకున్న పోస్టర్ కూడా ఇదే అవ్వడం విశేషం. మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పలు రికార్డులు క్రియేట్ చేస్తుంటే ఆగష్ట్ 9 న మరో సర్ ప్రైజ్ ఉందంటూ ఇప్పటికే తెలిపారు. మరి ఆరోజు ఏం సర్ ప్రైజ్ ఇస్తారో చూడాలి. ఇక 2022 జనవరి 13 సినిమా రాబోతున్నట్లు పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు.

కాాగా గీతా గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seventeen =