100 కోట్లతో ‘రాక్షసుడు 2’

Rakshasudu 2 To Be Made On A Massive Budget Of 100 crore,Rakshasudu 2 Gets A Massive Budget Of Rs 100 Crore,Rakshasudu 2 To Be Made On 100 Crore Budget,A Massive 100 Crore Budget Locked For Rakhasudu 2,Rakshasudu 2 Will Be A Pan India Film With 100 Crore,Rakshasudu 2 To Be Made On 100 Crore Budget,Rakshasudu 2 Gets Rs 100 Crore Budget,Rakshasudu 2 Movie Gets Rs 100 Crore Budget,Rakshasudu 2 With Rs 100 Crore Budget,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Rakshasudu,Rakshasudu Movie,Rakshasudu Telugu Movie,Rakshasudu Sequel,Rakshasudu Movie Sequel Update,Rakshasudu Movie Sequel News,Rakshasudu Movie Sequel,Rakshasudu Telugu Movie Sequel,Rakshasudu 2,Rakshasudu 2 Movie,Rakshasudu 2 Telugu Movie,Rakshasudu 2 Updates,Rakshasudu 2 Movie Update,Rakshasudu 2 Movie Latest Updates,Rakshasudu 2 Movie Latest News,Sequel For Rakshasudu,Ramesh Varma Rakshasudu 2,Ramesh Varma,Ramesh Varma Movies,Ramesh Varma New Movie,Ramesh Varma Rakshasudu 2,Rakshasudu 2 Announcement,Rakshasudu 2 First Look Poster,Rakshasudu 2 Poster,Rakshasudu 2 Movie Latest Shooting Update,Rakshasudu Sequel News,Rakshasudu 2 Movie Update,Havish Production,Ramesh Varma New Movie Update,Rakshasudu 2 Movie Shoot,Rakshasudu 2 Movie Shooting,#Rakshasudu2

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాక్షసుడు. తమిళంలో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు ఇది రీమేక్. ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు సాయి శ్రీనివాస్ కెరీర్ లోనే మొదటి సూపర్ హిట్ ను ఇచ్చింది ఈసినిమా. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈసినిమా సీక్వెల్ గురించి కోనేరు సత్యనారాయణ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈసినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నాము. పూర్తిగా లండన్‌లో చిత్రీకరిస్తాము.. ఇది అనేక యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. మేము దీనిని హాలీవుడ్ చిత్రంలాగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాము.. త్వరలోనే అక్కడ షూటింగు మొదలవుతుంది అని కోనేరు సత్యనారాయణ తెలిపారు.

ఇక ఈసినిమాలో ఒక స్టార్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆ హీరోను అధికారికంగా ప్రకటించనున్నారు. హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘ఏ స్టూడియోస్‌’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నాడు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ విస్సా, రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు సాగర్‌ ఈ సినిమాకు డైలాగ్స్‌ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =