‘నారప్ప’ 180 కంట్రీస్ లో చూశారు..!

Suresh Babu Reveals Narappa Movie Has Been Streamed In 180 Countries Worldwide,Narappa Telugu Movie 2021,Narappa Telugu Movie Updates,Narappa Telugu Movie Latest News,Narappa Movie Live Updates,Narappa Movie Story,Narappa 2021,Narappa Movie Online,Venkatesh Narappa,Priyamani Narappa Movie,Srikanth Addala Narappa,Suresh Productions Narappa Movie,Amazon Prime Video,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Updates,Narappa Movie Updates,Narappa Movie Latest Updates,Narappa Trailer,Narappa Movie Trailer,Narappa Telugu Movie News,Narappa 2021,Narappa Telugu,Venkatesh,Priyamani,Rao Ramesh,Nassar,Amazon Prime Video,Narappa On Prime,Prime Video,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh Movies,Narappa Telugu,Srikanth Addala,Venkatesh And Priyamani Movie,Priyamani Movies,Narappa Venkatesh,Venkatesh Narappa Movie,Narappa Is Watched In 180 Countries Of The Globe,Narappa Has Been Watched In 180 Countries,Narappa Has Been Watched In 180 Countries Says Suresh Babu,Narappa Watched In 180 Countries,Narappa Movie Watched In 180 Countries,Narappa Has Been Observed In 180 Countries,Suresh Babu Exclusive Interview About Narappa Movie,Suresh Babu Interview,Suresh Babu About Narappa OTT Release,Suresh Babu About Venkatesh,Producer Suresh Babu About Narappa,Suresh Babu About Narappa,#NarappaOnPrime,#Narappa

డైరెక్ట్రర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం నారప్ప. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈసినిమా తెరకెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాంప్రమైజ్ అయి సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేశారు. జూలై 2న అమెజాన్ ప్రైమ్‏లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమాలో వెంకీ నటనకు గాను ప్రశంసలు దక్కాయి. ఆయన చూపించిన వేరియేషన్స్‌‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నారప్పలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలిచాయి. ఇక ఈసినిమా మంచి విజయం దక్కించుకోవడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. సాధారణంగా నా సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ చూస్తాను.. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్.. అమెజాన్ లాంటి పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నారప్ప సినిమా రిలీజ్ అయింది.. ఇక వారు చెప్పినదాని బట్టి 4,400 పట్టణాల్లో ఈసినిమాను చాశారని.. ఈ ఫ్లాట్ ఫామ్ 180 కంట్రీస్ లో రిజిస్టర్ అవ్వగా 225 కంట్రీస్ లో స్క్రీనింగ్ చేయబడిందని తెలిపారు.

కాగా ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్‌ రత్నం కీలక పాత్రల్లో న‌టించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =