“AK ” మూవీ సెట్స్ లో నిత్యామీనన్

Nithya Menen Joins The Sets Of Pawan Kalyan And Rana’s PSPKRana Movie,Nithya Menen Is On Board For PSPKRana Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan And Rana Daggubati New Movie,PSPKRana Film Details,PSPKRana Movie Details,Pawan Kalyan And Rana Daggubati Movie,PSPKRana Movie Latest Updates,PSPKRana Movie Latest News,Ayyappanum Koshiyum,Ayyappanum Koshiyum Telugu Remake,Ayyappanum Koshiyum Remake,PSPKRana Movie Shooting,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,PSPKRana Movie Heroine,Nithya Menen,Actress Nithya Menen,Nithya Menen Latest News,Nithya Menen New Movie,Nithya Menen Movies,Nithya Menen Latest Film Updates,Nithya Menen In Ayyappanum Koshiyum Remake,Nithya Menen In PSPK Rana Movie,Pawan Kalyan And Rana PSPKRana Movie,Pawan Kalyan And Rana Daggubati New Movie,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Rana Daggubati,Rana Daggubati Movies,Rana Daggubati New Movie,PSPKRana Movie Shoot,Nithya Menen Joins PSPKRana Movie,Nithya Menen Joins The Sets Of PSPKRana Movie,Nithya Menen Joins PSPKRana Movie Sets,PSPKRana Movie Latest Shooting Updates,Nithya Menen To Play The Female Lead In PSPKRana Movie,Nithya Menen Roped In For PSPKRana Movie,#PSPKRanaMovie

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలోమలయాళ సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లానాయక్‌ గా నటిస్తున్న ఈ రీమేక్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్ననిత్యామీనన్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. పవన్ కు జోడీగా మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తోందని చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్‌
ప్రస్తుతం 2 మలయాళ , ఒక తమిళ మూవీ తోపాటు తెలుగులో ‘గమనం’, ‘స్కైలాబ్‌’ మూవీస్ లో నటిస్తున్నారు. హీరో పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ మూవీ తో పాటు “హరిహరవీరమల్లు “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − two =