చిరంజీవి లేటెస్ట్ లుక్

Megastar Chiranjeevi New Look Attracts Netizens Attention,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Actor Chiranjeevi Latest Still Goes Viral,Actor Chiranjeevi Latest Still Goes Viral,Chiranjeevi Latest Still Goes Viral,Megastar Chiranjeevi New Look,Chiranjeevi New Look,Chiranjeevi New Look Goes Viral,Chiru New Still,Megastar Chiranjeevi New Still,Chiranjeevi New Still,Chiranjeevi New Still Goes Viral,Chiranjeevi Latest Still,Chiranjeevi Latest Photo,Chiranjeevi Latest Picture,Chiranjeevi New Pics,Chiranjeevi Latest Photoshoot,Chiranjeevi Latest News,Chiranjeevi Movie Updates,Chiranjeevi Movie News,Chiranjeevi Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi New Movies,Chiranjeevi Acharya,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Movie,Chiranjeevi Next Project

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హీరో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. “ఆచార్య “మూవీ తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ కై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ ఆగస్ట్ 12 వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మూవీ కై ఒక భారీ సెట్‌ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో స్టైలిష్ లుక్ లోకి మారిపోయి 10 సంవత్సరాల క్రిందటి చిరంజీవి ని గుర్తు చేస్తున్నారు.చిరంజీవి లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 65 ఏళ్ళ వ‌య‌సులోనూ ఒక సినిమా కోసం చిరంజీవి ప‌డుతున్న శ్ర‌మ చూసి కుర్ర హీరోలు చాలా నేర్చుకోవాల్సివుంది. “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ కోసమే చిరంజీవి ఈ లుక్ లోకి మారిపోయారు. చిరంజీవి న్యూ లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “ఆచార్య “మూవీ కై అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =