శ్రీదేవి సోడా సెంటర్.. శ్రీదేవి ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

Sridevi Soda Center Movie Team Unveils The Introduction Video Of Actress Anandhi As Sodala Sridevi,Sridevi Soda Center,70mm SSC,SSC,Sodaala Sridevi Intro Teaser,Sridevi Soda Center Movie,Sudheer Babu,Anandhi,70mm Entertainments,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Updates,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu Sridevi Soda Center,Sudheer Babu Sridevi Soda Center Movie,Sudheer Babu Sridevi Soda Center Sodaala Sridevi,Sodaala Sridevi,Sodaala Sridevi Teaser,Sodaala Sridevi Intro Teaser,Sodaala Sridevi Intro Teaser Sridevi Soda Center,Sodaala Sridevi Intro Teaser From Sridevi Soda Center​,Sridevi Soda Center Glimpse,SSC Glimpse,Lighting Sooribabu,Sridevi Soda Center Motion Poster,Sridevi Soda Center Movie Motion Poster,Hero Sudheer Babu New Movie,Sudheer Babu Sridevi Soda Center Motion Poster,Sudheer Babu Upcoming Movie,Hero Sudheer Babu Movies,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Heroine First Glimpse,Sridevi Soda Center Sodaala Sridevi Intro Teaser,Anandhi Movies,Anandhi Sodaala Sridevi Intro Teaser,Sodaala Sridevi Intro Teaser Sridevi Soda Center,Sodaala Sridevi Intro Teaser Released,Sodaala Sridevi Intro Teaser Out,Sridevi Soda Center Teaser,Sodaala Sridevi From Sudheer Babu Film,Sodala Sridevi Introduction Video,#SodaalaSridevi,#SrideviSodaCenter

పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలాగే సుధీర్ బాబు ఇంట్రడక్షన్ వీడియో ను కూడా రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా
ఈ సినిమా టైటిల్ లో ఉన్న సోడా సెంటర్ శ్రీదేవి ఎవరు అన్నది ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా “జాంబి రెడ్డి” తో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆనంది ఈ సినిమాలో సోడాల శ్రీదేవి గా చేస్తుంది. ఇక విడుదలైన ఇంట్రో వీడియోలో ఆమె లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘గోలి గొంతులోకి దిగుద్ది జాగత్త’, ‘ఒకడు సోడా సోడా అని మా కొట్టు దగ్గర తిరిగితే సోడా తీసి వాడి నెత్తిమీద కొట్టా. అప్పటినుంచి నా పేరు సోడాల శ్రీదేవి అయింది’ అంటూ వచ్చిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి.

కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నరేష్, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్థన్‌, సప్తగిరి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eighteen =