“ప్రాజెక్ట్ K “లో అమితాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్

Amitabh Bachchan Shooting Part Completes In Project K Movie,Amitabh Bachchan Shooting Completes In Project K Movie,Prabhas And Nag Ashwin Movie Latest Update,Prabhas And Nag Ashwin Pan World Movie,Prabhas,Nag Ashwin,Deepika Padukone,Prabhas 21,Prabhas 21 Movie,Vyjayanthi Movies,Prabhas New Movie,Latest Telugu Movies 2021,Prabhas And Deepika Film,Prabhas Nag Ashwin Project,Amitabh Bachchan,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas And Nag Ashwin,Nag Ashwin Movies,Nag Ashwin New Movie,Prabhas And Nag Ashwin Movie,Amitabh Bachchan Movies,Telugu Filmnagar,Prabhas Nag Ashwin Movie Update,Nag Ashwin New Project,Prabhas And Nag Ashwin Project K,Project K,Prabhas,Prabhas And Nag Ashwin Movie Shooting,Prabhas And Amitabh Bachcha Movie Shooting,Prabhas Nag Ashwin Project Update,Prabhas Latest News,Project K Updates,Project K Movie Updates,Prabhas New Movie Update,Prabhas Movie News,Prabhas Next Movie,Amitabh Bachchan Project K Movie Shooting Completed,Amitabh Bachchan Wraps His Work For Project K,Amitabh Bachchan Wraps Shooting For Project K,Amitabh Bachchan New Movie,Amitabh Bachchan Latest Movie

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపికా పడుకొనే జంటగా భారీ బడ్జెట్ తో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా “ప్రాజెక్ట్ K” వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ లో దీపిక పడుకొనే కథానాయిక. బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మనం “, “సైరా నరసింహా రెడ్డి “మూవీస్ తరువాత అమితాబ్ “ప్రాజెక్ట్ K “లో నటిస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామోజీ ఫిల్మ్ సిటీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ జూలై 24 వ తేదీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్లాప్ తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. .5 రోజులు జరిగిన “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో పాల్గొన్న అమితాబ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. హీరో ప్రభాస్ కథానాయకుడిగా రుపొందిన “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “ఆదిపురుష్ “, “సలార్ ” మూవీస్ సెట్స్ పై ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 3 =