హారర్ థ్రిల్లర్ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్

Actress Kajal Aggarwal To Act In A Horror Thriller Movie,Kajal Agarwal Green Signal For Horror Thriller Movie,Kajal Horror Thriller Movie,Horror,Kajal Movies,Kajal Horror Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Next Movie,Kajal Aggarwal Latest Movie Update,Kajal Aggarwal New Movie Update,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Next Projexts,Kajal Aggarwal To Act In A Horror Thriller Movie,Kajal Aggarwal In A Horror Thriller Movie,Kajal In A Horror Thriller Movie,Kajal In A Horror Movie,Kajal New Movie Details,Kajal Latest Movie Details,Kajal New Projects,Kajal Latest Projects,Kajal Upcoming Movie Updates,Kajal New Movie Details On Cards,Kajal Latest movie Details On Cards

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివాహం తరువాత కాజల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే.ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను కాజల్ ఎంపిక చేసుకుంటున్నారు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై కాజల్ ఆసక్తి చూపుతున్నారు. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై రాజా శరవణన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో , తల్లీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ “రౌడీ బేబీ “తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో కాజల్ తల్లి పాత్రలో , డి గ్లామర్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం. కాజల్ ఇప్పుడు నూతన దర్శకుడు విహారి దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =