‘తిమ్మరుసు’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Quick Run Down Of Interesting Elements To Watch Out In Thimmarusu Movie,Thimmarusu Music,Thimmarusu Theatrical Release,Thimmarusu Movie Plot,Priyanka Jawalkar Thimmarusu,Priyanka Jawalkar,Sharan Koppisetty,Satyadev,Satyadev Movies,Satyadev Thimmarusu Movie,Thimmarusu Telugu Movie 2021,Thimmarusu Telugu Movie Updates,Thimmarusu Telugu Movie Live Updates,Thimmarusu Movie Live Updates,Thimmarusu Movie Story,Thimmarusu 2021,Reasons To Watch Thimmarusu,Reasons To Watch Thimmarusu Movie,Reasons To Watch Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Release Date,Satyadev Thimmarusu,Priyanka Jawalkar Thimmarusu Movie,Thimmarusu Release Date,Sharan Koppisetty Thimmarusu,Thimmarusu,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Updates,Thimmarusu Movie Updates,Thimmarusu Movie Latest Updates,Thimmarusu Movie Latest News,Thimmarusu Trailer,Thimmarusu Movie Trailer,Thimmarusu 2021,Thimmarusu Telugu,Thimmarusu On July 30,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Movies,Thimmarusu Telugu,Satyadev And Priyanka Jawalkar Movie,Priyanka Jawalkar Movies,Thimmarusu Satyadev,Thimmarusu Movie Songs,Thimmarusu Songs,Thimmarusu Telugu Full Movie,Thimmarusu FUll Movie,Reasons To Watch Satyadev Thimmarusu Movie,#ThimmarusuOnJuly30th,#Thimmarusu

శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగావస్తున్న సినిమా తిమ్మరుసు. ఈసినిమా జులై30న విడుదల కానుండటంతో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సత్యదేవ్

ఈసినిమాపై ఇంట్రెస్ట్ కలగడానికి మెయిన్ రీజన్ సత్యదేవ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో.. వెరైటీ కథలతో.. తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇప్పుడు వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు.

కథ

ఈసారి కూడా సత్యదేవ్ మరో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు సత్యదేవ్ లాయర్ పాత్రలో నటించడం, సత్యదేవ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈసారి యాక్షన్ సన్నివేశాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే లిఫ్ట్‌ ఫైట్‌ సీన్‌ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేయగా.. అది వైరల్ అవుతుంది.

కాస్టింగ్

ఈసినిమాలో టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. దానికితోడు
ఈ చిత్రంలో ఝాన్సీ, బ్రహ్మాజీ, రవిబాబు,అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష లాంటి వాళ్లు పలు ఇంట్రెస్టింగ్ పాత్రల్లో నటించారు.

థియేట్రికల్ రిలీజ్

ఇక కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు అన్ని మూతపడగా మళ్లీ చాలా రోజుల తరువాత రీ ఓపెన్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో సెకండ్ వేవ్ తరువాత థియేటర్ లోకి వస్తున్న మొదటి సినిమా ఇదే. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సినిమాలు లేక బాధపడుతున్న సినీ లవర్స్ కు మాత్రం ఇది గుడ్ న్యూస్ లాంటిదే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 16 =