“అఖండ “లో అఘోర గా జగపతి బాబు ?

Jagapathi Babu To Play Aghora In Nandamuri Balakrishna Latest Movie Akhanda,Latest Update On Balayya Akhanda,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Akhanda Movie Shoot,Akhanda Shooting Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Movie Final Schedule,Akhanda Poster,Akhanda Shooting,Akhanda Movie Shoot,Balakrishna Akhanda Shoot,Akhanda Shoot,Pragya Jaiswal,Akhanda New Update,Balakrishna New Movie Update,Akhanda Movie Latest Update,Akhanda Movie Latest News,Jagapathi Babu,Jagapathi Babu Movies,Jagapathi Babu New Movie,Jagapathi Babu Latest Movie,Jagapathi Babu Latest News,Jagapathi Babu In Akhanda,Jagapathi Babu In Akhanda Movie,Jagapathi Babu To Play Aghora In Akhanda,Jagapathi Babu As Aghora,Aghora,Jagapathi Babu As Aghora In Akhanda Movie,Jagapathi Babu Plays An Aghori In Akhanda,Jagapathi Babu Role In Akhanda,Jagapathi Babu Role In Akhanda Movie,Jagapathi Babu Plays An Aghori In Akhanda,#Akhanda,#BB3​

దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “అఖండ “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తమిళనాడులోని విల్లిపురంకి చెందిన వెంకటరమణ దేవాలయంలో జరుగుతుంది. ఆగస్ట్ 5 వరకూ జరిగే ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ తో పాటు ప్రధాన పాత్రధారులు కూడా పాల్గొంటున్నారు. దర్శకుడు బోయపాటి క్లైమాక్స్ సీన్ ను తెరకెక్కిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతిబాబు ప్రస్తుతం 6 సినిమాలలో నటిస్తున్నారు. “అఖండ ” మూవీలో జగతిబాబు అఘోర గా నటిస్తున్నట్టు సమాచారం. “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =