రెండు మూవీస్ కు కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్

Krithi Shetty Gives Green Signal To Two New Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krithi Shetty,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Krithi Shetty Latest News,Krithi Shetty Movie Updates,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Film Updates,Krithi Shetty New Movie Update,Krithi Shetty Latest Movie Updates,Krithi Shetty Upcoming Movies,Krithi Shetty Next Movie,Krithi Shetty Next Projects,Krithi Shetty Upcoming Projects,Krithi Shetty New Projects,Krithi Shetty Movie news,Krithi Shetty Green Signal To Two New Movies,Krithi Shetty New Movies,Krithi Shetty Signs Two Films On The Dotted Line,Krithi Shetty Signs Two Films,Krithi Shetty Signs Two Movies,Shyam Singha Roy,Nithiin,Krithi Shetty And Nithiin Movie,SR Sekhar,Bangarrarju,Naga Chaitanya,Bangarrarju Movie,Krithi Shetty Naga Chaitanya Movie,Krithi Shetty Upcoming Movies List,Krithi Shetty Latest Movies,Krithi Shetty New Movies List,Krithi Shetty Upcoming Films,Krithi Shetty Two New Movies

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో కృతి శెట్టిటాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కృతిశెట్టి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ , రామ్ పోతినేని”#RAPO 19 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్కీ హీరోయిన్ కృతిశెట్టి ఇప్పుడు రెండు కొత్త మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” త్వరలోసెట్స్ పైకి వెళ్ళనున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు.
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న మూవీ లో కృతిశెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. కృతిశెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 7 =