‘కె.జి.యఫ్ 2’ అధీరా న్యూ పోస్టర్ రిలీజ్

KGF2 Movie Team Releases New Poster Of Sanjay Dutt As Adhera On The Occasion Of His Birthday,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie News,KGF 2,KGF 2 Movie,Sanjay Dutt Character Look As Adheera From KGF 2 Movie,Sanjay Dutt Character Look,Sanjay Dutt As Adheera From KGF 2 Movie,Sanjay Dutt As Adheera,Sanjay Dutt's New Look As Adheera In KGF Chapter 2,Sanjay Dutt New Look As Adheera Unveiled,Sanjay Dutt Birthday,Happy Birthday Sanjay Dutt,HBD Sanjay Dutt,Sanjay Dutt Character Look From KGF Chapter 2,KGF: Chapter 2,On Sanjay Dutt Birthday,KGF Chapter 2 Sanjay Dutt's New Poster As Adheera,Sanjay Dutt New Poster As Adheera,Sanjay Dutt KGF Chapter 2,Sanjay Dutt KGF Chapter 2 Movie,Rocking Star Yash,Yash,Yash Movies,Yash New Movie,Yash KGF 2,Yash KGF 2 Movie,Yash Chapter 2,Sanjay Dutt KGF 2,Sanjay Dutt KGF Chapter 2 Movie,Sanjay Dutt Movies,Sanjay Dutt New Movie,Sanjay Dutt Latest News,Sanjay Dutt Updates,Sanjay Dutt Birthday Poster,New Poster Of KGF 2 Released On Sanjay Dutt Birthday,KGF 2 New Poster,Adheera,Adheera Sanjay Dutt,Sanjay Dutt Adheera,Sanjay Dutt Adheera Look,Sanjay Dutt Adheera Poster,Sanjay Dutt New Poster,Sanjay Dutt New Look,Sanjay Dutt As Adheera New Poster,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Poster Of Sanjay Dutt As Adhera,#HBDSanjayDutt,#KGFChapter2,#Adheera

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజై… వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దీనికి పార్ట్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి ‘కె.జి.యఫ్ 2’ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన చేస్తున్న పవర్‌ఫుల్ ‘అధీరా’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. కళ్లద్దాలు పెట్టుకుని, చేత్తో పొడవాటి తల్వార్ పట్టుకుని గంభీరంగా ఉన్న సంజయ్ లుక్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్‌లో ‘కె.జి.యఫ్ 2’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 17 =