“చోర్ బజార్ “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Akash Puri Starrer Chor Bazaar Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Chor Bazar First Look,Akash Puri Chor Bazaar First Look Motion Poster,Akash Puri,Gehna Sippy,Telugu Movies 2021,Akash Puri Chor Bazaar First Look Poster,Akash Puri,Akash Puri Chor Bazaar,Chor Bazaar First Look Motion Poster,Chor Bazaar Motion Poster,Chor Bazaar First Look,Chor Bazar,Chor Bazaar 2021 Latest Telugu Movie,Akash Puri New Movie,Akash Puri New Movie First Look,Akash Puri Movies,Telugu Movies,Latest Telugu Movies,Chor Bazaar Teaser,Chor Bazar Movie Teaser,Chor Bazaar Movie,Akash Puri Chor Bazaar Movie,Akash Puri Chor Bazaar Movie Poster,Akash Puri Chor Bazaar Movie First Look Poster,Akash Puri Chor Bazaar First Look,Chor Bazar Movie First Look Motion Poster,Chor Bazar First Look Out,Chor Bazar First Look Released,Chor Bazar Movie First Look,Chor Bazar Telugu Movie First Look,Akash Puri New Movie Chor Bazar First Look Released,Chor Bazaar Movie Motion Poster,Chor Bazar Movie,Chor Bazar Telugu Movie,Chor Bazar Movie Udpates,Akash Puri New Movie Chor Bazar,Chor Bazar Movie First Look Update,#ChorBazaar,#AkashPuri,#HBDAkashPuri,Chor Bazaar First Look Teaser

“గబ్బర్ సింగ్ “, “బుజ్జిగాడు “, “చిరుత “వంటి పలు మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ పూరి “ఆంధ్రాపోరి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. “మెహబూబా “మూవీ తో ఆకాష్ ప్రేక్షకులను అలరించారు. ఆకాష్ కధానాయకుడిగా రూపొందిన”రొమాంటిక్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆకాష్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “చోర్ బజార్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐ.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై “దళం “, “జార్జ్ రెడ్డి “మూవీస్ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి , గెహన సిప్పీ జంటగా యాక్షన్ఎంటర్ టైనర్ “చోర్ బజార్ “మూవీ తెరకెక్కుతుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ రోజు హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది.హీరో ఆకాష్ పవర్ ఫుల్ లుక్ లో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.