తెలంగాణ యాస నేర్చుకుంటున్న ‘న్యాచురల్ స్టార్’

Natural Star Nani Devotes Time To Learn Telangana Native Accent,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Nani,Nani Movies,Nani Latest News,Nani News,Nani Updates,Nani Movie Updates,Nani Movie News,Nani Upcoming Movie Details,Nani Next Project News,Nani Latest Movie Details,Nani Latest Film Updates,Nani New Movie Updates,Nani New Movie Updates,Nani Upcoming Movies,Nani Upcoming Movie,Nani Next Project,Nani Upcoming Projects,Nani New Movie Details,Nani Latest Movie Updates,Natural Nani Movies,Natural Nani Latest News,Natural Nani To Learn Telangana Native Accent,Nani Learning The Telangana Accent For His Next,Nani Learning Telangana Accent For His Next,Nani Learning Telangana Accent,Nani Devotes Time To Learn Telangana Native Accent,Nani To Learn Telangana Accent,Telangana Accent,Nani Telangana Accent,Tuck Jagdish,Shyam Singha Roy,Sudhakar Cherukuri,Nani Upcoming Movie Details On Cards,Nani New movie Detail On Cards,Nani Latest Movie Details On Cards,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,Tuck Jagdish Movie,Nani Tuck Jagdish

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వల్ల వాయాదా పడగా త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో నాని రాయలసీమ యాసలో మాట్లాడనున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు నాని తెలంగాణ యాస నేర్చుకునే పనిలో పడినట్టు తెలుస్తుంది. నాని శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడి ద‌ర్శ‌క‌త్వంలో కూడా  సినిమా చేయ‌బోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇది తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరి అట. దీంతో ఈసినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకుంటున్నాడట నాని.

ఈసినిమా తోపాటు నాని నటిస్తున్న మరో రెండు సినిమాలు ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికి’. గత ఏడాది ప్రారంభమైన ‘శ్యామ్ సింగరాయ్‌’ షూటింగ్ ఆ మధ్య కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత పరిస్థితులు మామూలు అయ్యాక షూటింగ్‌ని ప్రారంభించారు. ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక వెంటనే అంటే సుదరానికి సినిమా స్టార్ట్ చేసే పనిలో పడ్డాడు నాని. మరి వీటిలో ఎన్ని సినిమాలు ఈఏడాది రిలీజ్ అవుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − sixteen =