గంగానదిపై కాజల్ ఫీలింగ్స్

Kajal Aggarwal Pens A Heartfelt Note On Ganga River,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal Boat Ride In River Ganga In Kolkata,Kajal Instagram,Kajal Agarwal,Uma Movie Shooting,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal New Movie Update,Kajal Aggarwal Movies,Kajal Aggarwal Latest Pictures,Kajal Aggarwal Latest Photos,Kajal Aggarwal Latest Pictures From Ganga River,Kajal Aggarwal Note On River Ganga,Kajal Aggarwal Latest Movie Updates,Kajal Aggarwal Pictures,Kajal Aggarwal Photos,Kajal Aggarwal Latest Pics,Kajal Aggarwal Uma,Kajal Aggarwal Uma Movie,Kajal Aggarwal Uma Movie Updates,Kajal Aggarwal Uma Movie Shooting,Kajal Aggarwal Uma Movie Details,Uma,Uma Movie,Uma Movie Updates,Kajal Aggarwal About Ganga River,Kajal Aggarwal On Ganga River,Ganga River,Kajal Aggarwal Movie News

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.  బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా శరవణన్ దర్శకత్వంలో తల్లీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ “రౌడీ బేబీ “తమిళ మూవీ లో కాజల్ తల్లి పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిరాజ్ గ్రూప్ బ్యానర్ పై తథాగతా సింగ్ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రలో ప్రయోగాత్మక మూవీ “ఉమ ”(హిందీ ) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాజల్ ప్రస్తుతం కోల్ కతా లో జరుగుతున్న “ఉమ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కోల్‌కతాలోని గంగాతీరంలో చేసిన పడవ ప్రయాణం జీవితకాలపు అనుభూతినిచ్చిందని కాజల్‌ అగర్వాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. తనకు విహారాలు కొత్తేమి కాకపోయినా పవిత్ర గంగా నదిలో ప్రయాణం ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చిందని చెప్పారు . . కోల్‌కతాలో జరుగుతున్న షెడ్యూల్‌కు సంబంధించిన ఫొటోల్ని కాజల్‌ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. . షూటింగ్‌ లోకేషన్‌కు తన కుటుంబ సభ్యులను ఆహ్వానించి వారితో తీయించుకున్న ఫొటోల్ని కూడా షేర్‌ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా గంగా ఘాట్‌లో చేసిన పడవ ప్రయాణం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. గంగా జలాల స్వచ్ఛత, ప్రవాహపు అద్భుత దృశ్యం నయనానందకరంగా అనిపిస్తోందనీ , నింగిలోని మేఘాల పరుగులు నదికి కొత్త శోభను తీసుకొచ్చాయనీ , నీ చెంతకు చేరిన వారి పాపాలను పరిహారం చేస్తూ ఇంత ప్రశాంతంగా సాగిపోవడం పరమాద్భుతం. నీకంటే గొప్ప నిజం లేదు’ అంటూ కాజల్‌ అగర్వాల్‌ తన ఫీలింగ్స్ వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =