పూజాహెగ్డే “ఆల్ అబౌట్ లవ్”

Pooja Hegde Reveals Her Perspective For Love,Pooja Hegde Starts Her Own Foundation All About Love,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde Updates,Pooja Hegde Movie Updates,Pooja Hegde Movie News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde New Movies,Pooja Hegde New Movie Update,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Next Movie,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde Next Projects,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Next Project News,Pooja Hegde Upcoming Movie Updates,Pooja Hegde Next Movie Details,Pooja Hegde All About Love,Pooja Hegde Own Foundation All About Love,Pooja Hegde Starts Her Own Foundation,All About Love,Pooja Hegde Announces Her Foundation All About Love,Heroine Pooja Hegde Starts Her Own Foundation,Pooja Hegde Announces Her Foundation All About Love,Pooja Foundation,Pooja Hegde All About Love Foundation,Pooja Hegde Announces Her Foundation,Pooja Hegde Starts Own Foundation

స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ,తమిళ ,హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పూజాహెగ్డే సమాజానికి సేవ చేసే లక్ష్యంతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే “ఆల్‌ అబౌట్‌ లవ్‌” పేరుతో ఇటీవలే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా పూజాహెగ్డే మాట్లాడుతూ ..పిల్లలకు వైద్య, ఆర్థికపరమైన సహాయసహకారాలు అందించడమే “ఆల్‌ అబౌట్‌ లవ్‌” ప్రథమకర్తవ్యమనీ , తనదైన పరిధిలో సమాజానికి చేయబోతున్న చిరుసేవ ఇదనీ ,  చిత్రసీమలో ఒక విజయవంతమైన నాయికగా సమాజంలో మార్పును కాంక్షిస్తూ, ఆశ్రితుల్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నాననీ , ప్రేమతో చేసే ఏ చిన్న సహాయమైనా ప్రపంచాన్ని మార్చివేస్తుందని తాను బలంగా విశ్వసిస్తాననీ , వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ విరామ సమయాల్ని ఫౌండేషన్‌ కార్యకలాపాల కోసం కేటాయిస్తాననీ చెప్పారు. పూజాహెగ్డే మంగళూరులో పలు సేవా కార్యక్రమాల్లో భాగమైన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =