భారీ క్లైమాక్స్ తో “అఖండ “

Akhanda Movie Team Plans A Massive Climax,Latest Update On Balayya Akhanda Solid Climax,Akhanda Solid Climax,Balayya Akhanda Solid Climax,Akhanda Climax Shoot,Akhanda Movie Climax,Akhanda Massive Climax,Akhanda Movie Climax News,Akhanda Climax Update,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhanda Movie Shoot,Akhanda Shooting Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Final Schedule Of Akhanda,Akhanda Movie Final Schedule,Akhanda Poster,Akhanda Shooting,Akhanda Movie Shoot,Balakrishna Akhanda Shoot,Akhanda Shoot,Pragya Jaiswal,Akhanda Movie Latest Shooting Update,Akhanda New Update,Balakrishna New Movie Update,Balakrishna Akhanda Movie Climax,Akhanda Movie Latest Update,Akhanda Movie Latest News,#Akhanda,#BB3​

నందమూరి బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోహై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “అఖండ “మూవీ భారీ క్లైమాక్స్ నిమిత్తం తమిళనాడులోని విల్లిపురంకి చెందిన వెంకటరమణ దేవాలయంలో ప్లాన్ చేశారు . జూలై 21 నుంచి ఆగస్ట్ 5 వరకు కూడా అక్కడే షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ తో పాటు ప్రధాన పాత్రధారులు కూడా పాల్గొంటున్నారు. ఈ క్లైమాక్స్ సన్నివేశంలో లాస్ట్ టీజర్ లో చూపిన అఘోర గెటప్ లోనే బాలయ్య పాల్గొంటున్నారని సమాచారం.”అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.