ఆగష్ట్ 15 కు రానున్న ఎన్టీఆర్

Jr NTR Most Popular TV Show Evaru Meelo Koteeswarulu To Telecast From August 15th,Evaru Meelo Koteeswarulu NTR,NTR Evaru Meelo Koteeswarulu,Telugu Filmnagar,Jr NTR,Jr NTR Movies,Jr NTR Latest News,Evaru Meelo Koteeswarulu TV Show,Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Show,Jr NTR Evaru Meelo Koteeswarulu,Jr NTR Telugu Game Show,Jr NTR Telugu TV Show,Jr NTR TV Show,Jr NTR Quiz Show,RRR,RRR Movie,RRR Telugu Movie,EMK,EMK Show,Evaru Meelo Koteeswarulu To Start From August 15th,Date Locked For NTR Evaru Meelo Koteeswarulu,NTR's Evaru Meelo Koteeswarulu Airing Date Locked,Evaru Meelo Koteeswarulu To Telecast From August 15th,Evaru Meelo Koteeswarulu From August 15th,Evaru Meelo Koteeswarulu On August 15th,NTR Evaru Meelo Koteeswarudu 1st Episode,Evaru Meelo Koteeswarulu Start Date,Jr NTR Evaru Meelo Koteeswarulu To Premiere On 15th August 2021,Evaru Meelo Koteeswarulu To Premiere On 15th August,Jr NTR Evaru Meelo Koteeswarulu Premiere Date,NTR's Evaru Meelo Koteeswarulu Date Locked,Evaru Meelo Koteeswarulu First Episode To Telecast On 15th August,Ram Charan,Evaru Meelo Koteeswarulu On Gemini TV,NTR Tv Show To Start From August 15th,Evaru Meelo Koteeswarulu First Episode Will Be Aired On August 15th,#EvaruMeeloKoteeswarulu

జెమిని టీవీలో త్వరలోనే టెలికాస్ట్ కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక రియాలిటీ గేమ్ షో కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో అక్కినేని నాగార్జున, చిరంజీవి నడిపించిన ఈ షోకు హోస్ట్ గా చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఇక కరోనా వల్ల ఈ ప్రోగ్రామ్ షూటింగ్ కు బ్రేక్ పడగా.. రీసెంట్ గానే షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. ఇక షూటింగ్ అలా మొదలైందో లేదో అప్పుడే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షో ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సంధర్భంగా మొదలు కాబోతోందని అంటున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ గెస్టుగా రాబోతున్నాడని.. దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా జరిగిందని అంటున్నారు. వీలైనంత త్వరలో ప్రోమో కూడా విడుదల చేసి హైప్ పెంచే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూద్దాం త్వరలో ఏదైనా ప్రోమోవస్తుందేమో.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్నాడు. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే కమిట్ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. కొరటాల శివ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =