థియేటర్ల లోనే ఇష్క్ – కొత్త రిలీజ్ డేట్

Teja Sajja Ishq Movie New Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Teja Sajja,Teja Sajja Movies,Hero Teja Sajja,Teja Sajja New Movie,Teja Sajja Latest Movie,Teja Sajja Next Movie,Teja Sajja New Movie Release Date,Teja Sajja Ishq,Ishq Teja Sajja,Ishq,Ishq Movie,Ishq Telugu Movie,Ishq Movie Updates,Ishq 2021,Ishq Telugu Movie Updates,Ishq Movie Latest Updates,Ishq Movie Latest News,Ishq Movie News,Ishq Update,Ishq Movie Release,Ishq Movie Release Date,Ishq Movie Release Update,Teja Sajja Ishq Movie New Release Date,Teja Sajja Ishq Movie Release Date,Teja Sajja Ishq Movie Release,Ishq Movie New Release Date Confirmed,Ishq Movie Release Date Confirmed,ISHQ Not A Love Story,Ishq Not A Love Story Only In Cinemas From July 30,Ishq From July 30,ISHQ From July 30,Priya Varrier,Priya Prakash Varrier,Priya Prakash Varrier New movie,Priya Prakash Varrier Movies,Teja Sajja Priya Prakash Varrier Movie,Ishq Movie Release On July 30,Ishq Movie On July 30,Teja Sajja Ishq Movie On July 30,SS Raju,Teja Sajja Ishq Movie In Theatres,Priya Prakash Varrier And Teja Sajja Ishq To Release In Theatres On July 30,Ishq To Release In Theatres On July 30,Teja’s Ishq Release Date Confirmed,Teja Sajja Ishq New Release Date,#ISHQ,#ISHQFromJuly30

సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఇక పెండింగ్ లో ఉన్న సినిమాలు.. రిలీజ్ లు వాయిదా వేసుకున్న సినిమాలు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే తేజ సజ్జా సినిమా ఇష్క్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా ఇష్క్. నిజానికి  ఏప్రిల్‌ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నెల 30న థియేటర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈసినిమాను ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియాలోని పెద్ద బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం తర్వాత మళ్ళీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది కావ‌డంతో మూవీపై అంచనాలు పెరిగాయి. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + fifteen =