“రాధేశ్యామ్ “ఫైనల్ షూటింగ్ షెడ్యూల్

Makers Of Radhe Shyam Movie Are Gearing Up For The Final Shooting Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Prabhas,Rebel Star Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Telugu Movie Updates,Radhe Shyam Final Schedule Shoot,Radhe Shyam Movie Resumes Final Schedule,Radhe Shyam Movie Resumes Shooting,Radhe Shyam Resumes Shooting,Radhe Shyam Movie Shooting,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Shooting,Prabhas And Pooja Hegde Radhe Shyam,Prabhas And Pooja Hegde,Prabhas And Pooja Hegde Movie,Radha Krishna Kumar,UV Creations,Radhe Shyam Final Schedule,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Movie Resumes Final Shoot,Radhe Shyam Resumes Final Shoot,Radhe Shyam Movie Shoot,Prabhas Resumes Radhe Shyam Shoot,Radhe Shyam Shoot Update,Radhe Shyam Unit Finally Gearing Up For One Last Schedule,Radhe Shyam Prabhas,Prabhas Radhe Shyam Movie Final Schedule Shoot,Prabhas Radhe Shyam Final Shooting Schedule,Radhe Shyam Movie Final Schedule Shoot,Prabhas And Pooja Hegde Radhe Shyam Shooting

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ లో ప్రభాస్- భాగ్య శ్రీ ల మధ్య కీలక సన్నివేశాల్ని దర్శకుడు ఇటీవల చిత్రీకరించారు. జూలై 23 వ తేదీ నుండి ఆగష్టు 5వరకూ జరిగే ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తో “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. ఈ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ పై కొన్ని కొన్ని సోలో సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించనున్నారు. “రాధేశ్యామ్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధేశ్యామ్ “మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =