కృతి శెట్టి 3 న్యూ మూవీస్ అనౌన్స్ మెంట్

Krithi Shetty Is Busy With Three Movies In Her Kitty,Krithi Shetty New Movie Update,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Krithi Shetty Latest Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Krithi Shetty In Shyam Singha Roy Movie,Krithi Shetty,Actress Krithi Shetty,Krithi Shetty Latest News,Krithi Shetty Movie Updates,Krithi Shetty New Movie Updates,Krithi Shetty Latest Film Updates,Krithi Shetty Movie News,Krithi Shetty Upcoming Movies,Krithi Shetty Movies,Krithi Shetty Movie,Krithi Shetty Upcoming Movies,Krithi Shetty Upcoming Projects,Krithi Shetty Next Projects,Krithi Shetty New Projects,Krithi Shetty Next Movie,Krithi Shetty Next Project News,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty Latest Updates,Krithi Shetty Latest News,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty New Movies,Krithi Shetty Latest Movies,Krithi Shetty New Movie Details,Krithi Shetty Upcoming Movie Details,RAPO19,RAPO19 Movie,Krithi Shetty RAPO19,Krithi Shetty In RAPO19

క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచిన కృతిశెట్టి బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కృతిశెట్టి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ , రామ్ పోతినేని”#RAPO 19 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కృతిశెట్టి హవా నడుస్తోంది. పలువురు హీరోలు కృతిశెట్టి తో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. కృతిశెట్టి త్వరలోనే తాను కథానాయికగా నటించనున్న మూడు కొత్త సినిమాలను స్వయంగా ప్రకటించనున్నారని సమాచారం.

[subscribe]

.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =