“తిమ్మరుసు”ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

Satyadev and Priyanka Jawalkar Starrer The Thimmarusu Song Released By Samantha Akkineni,Thimmarusu Promotional Song Unveiled,The Thimmarusu Video Song,Sricharan Pakala,Priyanka,Sharan Koppisetty,The Thimmarusu Song,Thimmarusu Movie Songs,Satyadev,Thimmarusu Songs Jukebox,Thimmarusu Video Songs,Thimmarusu Telugu Movie Songs,Satyadev Thimmarusu Songs,Latest Telugu Songs,Latest 2021 Telugu Movie Songs,New Telugu Songs 2021,Latest Telugu Hit Songs,Telugu New Songs,Mango Music,The Thimmarusu Song Release,The Thimmarusu Song Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thimmarusu,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Update,Thimmarusu Update,Thimmarusu Movie Latest Update,Thimmarusu Movie News,Thimmarusu Movie Latest News,Thimmarusu Film Update,Actor Satyadev,Hero Satyadev,Satyadev Thimmarusu,Priyanka Jawalkar New Movie,Priyanka Jawalkar Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Movies,Satyadev Latest Movie Update,Satyadev New Movie Update,Thimmarusu Song,Thimmarusu Songs,Satyadev The Thimmarusu Song,Satyadev The Thimmarusu Video Song,Thimmarusu Video Song,Mango Mass Media,Thimmarusu Movie Video Song,#Thimmarusu

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ , సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ జంటగాఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అసైన్‌మెంట్‌ వాలి ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్ , బ్రహ్మాజీ , ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తిమ్మరుసు “మూవీ లో హీరో సత్యదేవ్ తెలివైన, నిజాయితీ కలిగిన లాయర్‌ పాత్రలో నటించారు.సత్యదేవ్‌ మాట్లాడుతూ.. దర్శకుడు శరణ్ “తిమ్మరుసు”చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారనీ, వాణిజ్య హంగులు, మంచి వినోదం, సందేశం ఉన్న చిత్రం “తిమ్మరుసు’’ అనీ చెప్పారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ఇప్పుడు “తిమ్మరుసు”ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆ ప్రమోషనల్ సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. హీరో సత్యదేవ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − ten =