ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ గ్రాండ్ లాంచ్

Hindi Remake Chatrapathi Movie Starring Bellamkonda Sreenivas Launched Today,Telugu Filmnagar,Bellamkonda Sreenivas Chatrapathi Remake,Bellamkonda Sreenivas Chatrapathi Remake Movie,Chatrapathi Remake Movie,Chatrapathi Remake,Chatrapathi Hindi Remake,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas New Movie,Bellamkonda Sreenivas Movies,Bellamkonda Sreenivas Chatrapathi Hindi Remake,Hindi Remake Of Chatrapathi,Chatrapathi Movie Hindi Remake,Chatrapathi Hindi Remake Officially Launched,Chatrapathi Remake Officially Launched,Chatrapathi Hindi Remake Launched,Chatrapathi Remake Launched,Bellamkonda Sreeniva Hindi Debut Movie,Director SS Rajamouli,SS Rajamouli,Vijayendra Prasad,Chatrapathi Hindi Remake Launching Ceremony,VV Vinayak,Pen Studios,Chatrapathi,Chatrapathi Movie,Bellamkonda Sreenivas New Movie Launch,Bellamkonda Sreenivas Hindi Movie,Chatrapathi Remake Launching Ceremony,SS Rajamouli Launches Bellamkonda Sreenivas Chatrapathi Hindi Remake,SS Rajamouli Launches Bellamkonda Sreenivas New Film,Chatrapathi Remake Pooja Ceremony,Chatrapathi Movie Hindi Remake Opening Ceremony,Chatrapathi Hindi Remake Pooja Ceremony,Bellamkonda Sreenivas Bollywood Debut,SS Rajamouli Bellamkonda Sai Sreenivas,Bellamkonda Sai Sreenivas Latest,Bellamkonda Sreenivas Latest Movie

బెల్లంకొండ సురేష్ వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీ‌నివాస్ కు మొదటినుండి సినిమా అవకాశాలకు మాత్రం కొదువ లేదు. టాప్ ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పటివరకూ పెద్ద డైరెక్టర్స్, భారీ బడ్జెట్ సినిమాలే తీశాడు. అయితే చివరిగా వచ్చిన తమిళ్ రీమేక్ రాక్షసుడు తప్పా సూపర్ హిట్ అందించిన సినిమాలు పెద్దగా ఏం లేవు. ఇక ఇప్పుడు ఈహీరో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. అది కూడా ఇక్కడ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఛత్రపతి సినిమాతో. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈసినిమా కరోనా వల్ల ఆగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి ఈ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజ‌రై క్లాప్ కొట్టారు. ర‌మా రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేయగా… ఫ‌స్ట్ షాట్ ఏఎం ర‌త్నం డైరెక్ట్ చేయ‌గా, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రిప్ట్ అందించారు. ఈసినిమా ఈరోజు నుండి రెగ్యులర్ గా షూటింగ్ ను జరపుకోనుంది.

కాగా రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన ఛత్ర‌ప‌తి సినిమాఏ రేంజే లో హిట్ అయిందో తెలుసు కదా. 2005లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్ట‌న్నింగ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 6 ఏళ్ల త‌ర్వాత ఛ‌త్ర‌ప‌తి చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. మరి సాయి శ్రీనివాస్ కు ఈసినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.