‘ఒకే ఒక జీవితం’ మోషన్ పోస్టర్ రిలీజ్

Oke Oka Jeevitham Movie Motion Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Actor Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwanand Latest News,Sharwanand Movie Updates,Sharwanand New Movie Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Sharwanand,Sharwanand Oke Oka Jeevitham,Motion Poster Of Oke Oka Jeevitham,OOJ Motion Poster,Oke Oka Jeevitham Motion Poster,Sharwa30,OOJ,Sharwa30 Movie,Sharwa30 Updates,Sharwa30 Movie Update,Sharwa30 Motion Poster,Sharwa30 Movie Motion Poster,Oke Oka Jeevitham - Motion Poster,Ritu Varma,Amala Akkineni,Shree Karthick,Oke Oka Jeevitham Movie Motion Poster,Oke Oka Jeevitham Telugu Movie Motion Poster,Sharwa 30,Oke Oka Jeevitham Sneak Peek,Motion Poster,Sharwa,Motion Poster Of Oke Oka Jeevitham,Vennela Kishore,Priyadarshi,Sneak Peek Of Sharwanand From Oke Oka Jeevitham,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Telugu Movie 2021,Oke Oka Jeevitham Movie Updates,Oke Oka Jeevitham Latest Poster,Sharwanand Oke Oka Jeevitham Motion Poster,Sharwanand OOJ Motion Poster,Sharwanand In Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Promo,Oke Oka Jeevitham Sneak Peek,Sneak Peek Video Of Adhi,#OkeOkaJeevitham,#OOJMotionPoster,#Sharwa30,#OOJ

నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక జీవితం అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్ర‌కి సంబంధించిన ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను  విడుద‌ల చేసింది చిత్రయూనిట్. ఈసినిమాలో శర్వా ఆది పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదిని కోరడం అలాగే మ్యూజిక్ పరికరాలను చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయించడం చూడొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రీతు వ‌ర్మ‌ హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

వీటితో పాటు ప్రస్తుతం శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొనే పనిలో పడింది. ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనుంది. ఈసినిమాలో ర‌ష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here