“శాకుంతలం “సెట్స్ లో సమంత

Actress Samantha Akkineni Joins The Sets Of Shakuntalam Movie,Shaakuntalam Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Shaakuntalam,Gunasekhar,Shakuntalam,Samantha Shaakuntalam,Samantha's Shakuntala,Samantha Starrer Shaakuntalam,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie New Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Movies,Samantha Shaakuntalam Movie,Samantha And Gunasekhar Movie,Shaakuntalam Movie Shooting Update,Shaakuntalam Movie Shoot,Samantha Shaakuntalam Movie Shoot,Samantha Akkineni Shares Pics From Gunasekhar's Shaakuntalam Sets,Samantha Akkineni Shares Pictures From Shaakuntalam Sets,Samantha Begins Shooting For Gunasekhar's Shaakuntalam,Samantha Resumes Shooting For Shaakuntalam,Samantha Joins The Sets Of Shaakuntalam,Shaakuntalam Sets,Gunasekhar Next Movie,Gunasekhar Movies,Gunasekhar Shaakuntalam,Samantha Shaakuntalam,Samantha Begins Shooting For Shaakuntalam,#Shaakuntalam

సక్సెస్ ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా నటిస్తున్న ఈ మూవీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం ” మూవీ లాక్ డౌన్ కు ముందు 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.“శాకుంతలం ” మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా “శాకుంతలం” మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో సమంత, హీరో దేవ్‌మోహన్‌లపై కీలక సన్నివేశాలను దర్శకుడు గుణశేఖర్ చిత్రీకరిస్తున్నారు. శరవేగంగా ఈ షెడ్యూల్‌ను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. “శాకుంతలం ” మూవీ తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.