“అయ్యప్పనుమ్ కోషియమ్ “రీమేక్ మూవీ సెట్స్ లో నిత్య మీనన్

Nithya Menen Joins The Sets Of Ayyappanum Koshiyum Telugu Remake,Pawan Kalyan And Nitya Menon On Sets,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan And Rana Daggubati New Movie,Pawan Kalyan And Rana Daggubati Latest Film Details,Pawan Kalyan And Rana Daggubati Upcoming Movie Details,Pawan Kalyan And Rana Daggubati Movie,Pawan Kalyan And Rana Daggubati Multi Starrer Movie,Telugu Remake Of Ayyappanum Koshiyum,Ayyappanum Koshiyum,Ayyappanum Koshiyum Telugu Remake,Ayyappanum Koshiyum Remake,Ayyappanum Koshiyum Telugu Remake Updates,Ayyappanum Koshiyum Telugu Remake Shooting,PSPK Rana Movie,PSPK Rana,PSPK Rana Film,Ayyappanum Koshiyum Telugu Remake Heroine,Nithya Menen,Actress Nithya Menen,Nithya Menen Latest News,Nithya Menen New Movie,Nithya Menen Movies,Nithya Menen Latest Film Updates,Nithya Menen In Ayyappanum Koshiyum Remake,Nithya Menen In PSPK Rana Movie,Nithya Menen To Team Up With Pawan Kalyan,Nithya Minan Opposite Pawan Kalyan,Nithya Menen In Ayyappanum Koshiyum Telugu Remake,Nithya Menen Joins Sets Of Ayyappanum Koshiyum Remake

దర్శకుడు సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదాపు 40 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ఈమూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనడంలో టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలయ్యింది. “అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌” తెలుగు రీమేక్‌ మూవీ షూటింగ్‌ ఈ నెల 12 నుంచి పున:ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో పవన్ కళ్యాణ్ తో పాటు నిత్య మీనన్ కూడా పాల్గొంటారు. ఈ మూవీ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు “మూవీ లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో “#PSPK 28 “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.