కథక్ డ్యాన్సర్ శ్రియశరణ్ “ఇష్టం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “తుఝే మేరే కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు , “ఎనక్కు 20 ఉనక్కు 18 “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ,తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రియ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రియ ప్రస్తుతం “గమనం “, “రౌద్రం రణం రుధిరం “మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఒకవైపు తుఫాన్. మరోవైపు కరోనా. ఇది సంక్షోభ కాలం. అందుకే ప్రకృతి మాత కోసం ఈ డ్యాన్స్, అంటూ సీనియర్ హీరోయిన్ శ్రియ సోషల్ మీడియా లో ఒక డ్యాన్స్ వీడియో ను షేర్ చేసిన విషయం తెలిసిందే. శ్రియ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆ వీడియో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. శ్రియ తాజాగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కథక్ డ్యాన్స్ వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ డ్యాన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: