కృష్ణపట్నం పోర్ట్ లో “ఏజెంట్ “

Agent Movie Team Shoots Few Scenes On Akhil at Krishna Patnam Port,Agent Secrets In Krishnapatnam Port,Agent,Akhil5,Akhil Akkineni,Akhil Akkineni Latest Movies,Most Eligible Bachelor,Surender Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,AGENT,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent First Look,Akhil,Akhil Akkineni Agent,Director Surender Reddy,Surender Reddy Latest Movie,Agent Movie Akhil,Agent Movie Latest Upates,Agent Movie Latest News,Agent Movie Shooting,Agent Movie Shooting Updates,Agent Movie Shoot,Agent Movie Latest,Agent Movie Shoot,Akhil at Krishna Patnam Port,Agent Movie Team Shoot At Krishna Patnam Port,Agent Shooting At Krishnapatnam Port,Akhil Akkineni 's Agent Shooting,Agent Movie Team At Krishna Patnam Port,#Agent

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకెండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో ఆగిపోయిన సినిమాలు తిరిగి షూటింగ్ లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. “ఏజెంట్” మూవీ షూటింగ్ త్వరలో పునః ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేశారు. ఇప్పటికే అక్కడ కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. అనంతరం రాజధాని నగరంలోనే మరో కీలక షెడ్యూల్ చేయనున్నారు. అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =