నాపై వచ్చిన వార్తల్లో నిజం లేదు..

Director Srinu Vaitla Trashes Rumours Being Circulated On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sreenu Vaitla Interview,Sreenu Vaitla Interview,Sreenu Vaitla,Director Sreenu Vaitla,Sreenu Vaitla Latest News,Sreenu Vaitla News,Sreenu Vaitla Movie News,Sreenu Vaitla Movie Updates,Sreenu Vaitla Latest Film Updates,Sreenu Vaitla Movies,Sreenu Vaitla Movie,Sreenu Vaitla New Movie,Sreenu Vaitla Latest Movie,Sreenu Vaitla New Movies,Sreenu Vaitla Upcoming Movies,Sreenu Vaitla Next Movie,Sreenu Vaitla Upcoming Projects,Sreenu Vaitla Next Projects,Sreenu Vaitla Upcoming Movies,Sreenu Vaitla Next Movie News,Sreenu Vaitla Next Projects Updates,Srinu Vaitla Trashes Rumours,Srinu Vaitla Rumours,Sreenu Vaitla About His Movies,Sreenu Vaitla New Movie Updates,Sreenu Vaitla Latest Movie Updates,Srinu Vaitla About Rumours,Srinu Vaitla Clears The Rumors,D And D,Manchu Vishnu,Srinu Vaitla D And D,D Movie Sequel

కమర్షియల్ సినిమాలకు కామెడీ యాంగిల్ ను జోడించి ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్లలో శ్రీనువైట్ల పేరు ముందే ఉంటుంది. తన సినిమాల్లో ఉండే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం కాస్త స్లోఅయ్యాడు. దానికి వరుసపరాజయాలే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు చాాలా గ్యాప్ తరువాత మళ్లీ ఢీ సీక్వెల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించారు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది.ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను వైట్ల తన సినిమాల గురించి.. ఇంత కాలం వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. నాకు చాలా గ్యాప్ వచ్చిందని ఈమధ్య వార్తలు వచ్చాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. కానీ కరోనా కారణంగానే ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే సెట్స్ పైకి వెళ్లలేకపోయాము. ఆ సమయంలో మరో రెండు స్క్రిప్టులను కూడా రెడీ చేసుకున్నాను. ఈ సినిమాలకి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెలలోనే ‘డి అండ్ డి’ సెట్స్ పైకి తీసుకురావాలనుకున్నాము. కానీ వచ్చేనెల 2వ వారం తరువాత స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమా తరువాత గ్యాప్ లేకుండానే మిగతా రెండు సినిమాలు మొదలుపెట్టాలనుకుంటున్నాను. కథలను బట్టి ఏ హీరో సెట్ అవుతాడో ఆ హీరోలను సంప్రదిస్తాను. ఈ మూడు కథలు కూడా నాన్ స్టాప్‌గా నవ్వించేవే. గతంలో నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకునేవారో అలాగే ఈ సినిమాలు ఉంటాయి” అని తెలిపాడు. మరి చూద్దాం ఈసినిమాలతో అయినా శ్రీను వైట్ల కు మంచి బ్రేక్ వస్తుందేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + four =