“తలైవి “న్యూ లుక్

Thalaivi New Look Poster Gets Superb Response From The Audience,Kangana Ranaut's Thalaivi,Kangana Thalaivi New Look,Kangana Thalaivi New Look Out,Kangana Thalaivi New Look Released,Kangana Thalaivi New Look Unveiled,Thalaivi New Look Poster,Thalaivi Movie New Look Poster,Telugu Filmnagar,Kangana Ranaut,Actress Kangana Ranaut,Kangana Ranaut Latest News,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Latest Movie,Kangana Ranaut Upcoming Movie,Kangana Ranaut Movie Updates,Kangana Ranaut New Poster,Kangana Ranaut Latest Poster,Kangana Ranaut New Porst Form Thalaivi,Thalaivi,Thalaivi Movie,Thalaivi Movie Updates,Thalaivi Updates,Thalaivi Movie Latest Updates,Thalaivi Look,Thalaivi Poster,Thalaivi Latest Poster,Kangana Ranaut Thalaivi Latest Poster,Kangana Ranaut Thalaivi Poster,Kangana Ranaut Poster From Thalaivi,Kangana Ranaut Thalaivi,Thalaivi Movie Poster,Thalaivi Sets,Kangana Ranaut And Arvind Swami's New Pictures From Thalaivi,Kangana Ranaut And Arvind Swami New Pictures,Arvind Swami,New Photos Of Arvind Swami And Kangana Ranaut From Thalaivi Movie

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా -జయలలిత , అరవింద్ స్వామి -ఎమ్ జి ఆర్ , ప్రకాష్ రాజ్ -కరుణానిధి , జానకి రామచంద్రన్ -మధుబాల , పూర్ణ -శశికళ , భాగ్యశ్రీ – జయలలిత మదర్ సంధ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తలైవి “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “తలైవి “మూవీ ని త్వరలోనే ప్రేక్షకుల మందుకు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. “తలైవి”చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేపట్టారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన న్యూ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.