ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ గ్రాండ్ లాంచ్

Zombie Reddy Movie Fame Director Prashanth Varma To Soon Launch His Next Movie Hanuman On Massive Scale,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Prashanth Varma,Prashanth Varma Next Movie Hanuman,Prashanth Varma,Teja Sajja,Actor Teja Sajja,Hero Teja Sajja,Teja Sajja Movies,Teja Sajja New Movie,Teja Sajja Upcoming Movie,Teja Sajja Next Project,Teja Sajja Hanu Man,Teja Sajja In Hanu Man,Hanu Man The Origin,Teja Sajja In Telugu Superhero Movie Hanu Man,Teja Sajja To Star In Hanu Man,Teja Sajja and Prasanth Varma's Hanu-Man,Prasanth Varma Teja Sajja's Superhero Film Launched,Prasanth Varma Teja Sajja Hanu Man,Hanu Man Movie Puja Ceremony,Prasanth Varma Teja Sajja Hanu Man Puja Ceremony,Teja Sajja Hanu Man Puja Ceremony,Teja Sajja New Movie Launch,Teja Sajja To Star In Superhero Hanu Man,Prasanth Varma Teja Sajja's Superhero Film,Hanu-man Launched With Teja As Its Hero,Prasanth Varma And Teja Sajja's Hanu-man Launched,Teja Prashanth Varma's Hanu-man Launched,Prashant Varma's Hanu-man Movie Gets Launched,Hanu Man Teja Sajja Launched,Teja Sajja Hanu Man Movie Launch Photos,Prashanth Varma Movies,Prashanth Varma New Movie,#HanuManTheOrigin,#HanuMan

రొటీన్ గా కాకుండా కాస్త వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులు కొంతమంది ఉంటారు. అందులో ప్రశాంత్ వర్మ కూడా ఒకడని చెప్పొచ్చు. తన మొదటిసినిమాతో అది నిరూపించాడు. ఆ తరువాత కూడా కల్కి..ఇటీవల జాంబిరెడ్డి తో మరోసారి రుజువు చేశాడు. నిజానికి జాంబీస్ తో హాలీవుడ్ లో సిరీస్ మీద సిరీస్ ఉన్నాయి. కానీ అదే జాంబీస్ లాగ ఇక్కడ సినిమా తీసి మెప్పించాలంటే కాస్త కష్టమే. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు సూపర్ హీరోస్ నేపథ్యంలో మరో జోనర్ తో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. నిజానికి ఇది కూడా ఎక్కువగా హాలీవుడ్ జోనరే. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకూ ఈ జోనర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ జోనర్ పురాణాల నేపథ్యంలో సినిమా తీస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా లో ముందునుండి అనుకుంటున్నట్టే తేజ సజ్జానే హీరోగా నటిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాలో తన నటనతో మెప్పించడంతో తేజ‌పైనే న‌మ్మ‌కంతోనే మళ్లీ తేజ నే ఈసినిమాకు హీరోగా తీసుకున్నాడు. ఇక ఈసినిమాను నేడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టారు. శివశక్తి దత్త మొదటి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.

కాగా ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక`హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంద‌ని, మిగిలిన భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here