లేడీ ఓరియెంటెడ్ మూవీ లో ప్రియమణి

Actress Priyamani Once Again Chooses To Act In A Lady Oriented Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Priyamani In Lady Oriented Movie,Priyamani,Actress Priyamani,Heroine Priyamani,Priyamani Latest News,Priyamani Movie updates,Priyamani New Movie Updates,Priyamani Latest Movie Updates,Priyamani Movie Updates,Priyamani Movie News,Priyamani Upcoming Movies,Priyamani Next Projcets News,Priyamani Movies,Priyamani Upcoming Movie Details,Priyamani Next Project Details,Priyamani Latest Mkovie Details,Priyamani Lady Oriented Movie,Priyamani Upcoming Projects Details,Priyamani Next Movie Updates,Priyamani Lady Oriented Film,Priyamani Lady Oriented Movie News,Actress Priyamani Lady Oriented,Actress Priyamani In Lady Oriented Movie,Heroine Priyamani In Lady Oriented Movie,Heroine Priyamani Lady Oriented Movie

“ఎవరే అతగాడు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి “కంగలై ఖైదు సేయ్ “మూవీ తో కోలీవుడ్ , “సత్యం “మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. “పరుత్తి వీరన్ “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి కీలక పాత్రలలో నటించిన “నారప్ప “, “విరాటపర్వం ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.”మైదాన్ “(హిందీ ), “సైనేడ్ “(తెలుగు , కన్నడ ), “Dr 56”, “కైమారా “(కన్నడ ), “కొటేషన్ గ్యాంగ్ “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్న ప్రియమణి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఠాగూర్ మధు నిర్మాతగా “యాక్ట్ 78 ” కన్నడ మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. ఆ మూవీ లో ప్రధాన పాత్రకు ప్రియమణి ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =