శృతి హాసన్ న్యూ సెల్ఫీ

Actress Shruti Haasan Shares Selfie From Her Workout Session On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan Reveals Her Workout Secret With Fresh Faced Selfies,Shruti Haasan Fitness Routine,Shruti Haasan Shares A Special Workout Secret,Shruti Haasan New Movies,Shruti Haasan Latest Movies,Shruti Haasan New Movie Updates,Shruti Haasan Latest Movie Updates,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Shruti Haasan Latest Movies,Shruti Haasan Next Movie,Shruti Haasan Upcoming Movies,Shruti Haasan Next Project,Shruti Haasan Upcoming Projects,Shruti Haasan Movie Updates,Shruti Haasan Movie News,Shruti Haasan New Post,Shruti Haasan Instagram Post,Shruti Haasan Post,Shruti Haasan Latest Post,Shruti Haasan Fitness,Shruti Haasan Fitness Post,Shruti Haasan Photos,Shruti Haasan Images,Shruti Haasan Pics,Shruti Haasan Workout,Shruti Haasan Gym Workout,Shruti Haasan Latest News,Shruti Haasan's Instagram,Shruti Haasan Workout Session,Shruti Haasan Shares Selfie From Her Workout Session,Shruti Haasan Shares Selfie,Shruti Haasan Selfie

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్ “మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న “సలార్ “మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జులై లో షూటింగ్ మొదలు పెట్టడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొనడం తో శృతి వర్కౌట్స్ ప్రారంభించారు. ఆ విషయాన్ని బ్యాక్ టు ట్రైనింగ్ హార్డ్ అంటూ శృతి ఇన్ స్టాగ్రామ్ లో తన సెల్ఫీ లు షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =