లేడీ అమితాబ్ కు సూపర్ స్టార్ బర్త్ డే విషెస్

Super Star Mahesh Babu Sends Out Birthday Wishes To Lady Amitabh Vijayashanthi On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Upcoming Movie,Mahesh Babu Sends Out Birthday Wishes,Mahesh Babu Birthday Wishes,Mahesh Babu Pens Sweet Wish For Vijayashanthi On Her 55th Birthday,Sarileru Neekevvaru,Sarileru Neekevvaru Movie,Mahesh Babu Wish For Vijayashanthi,Mahesh Babu Birthday Wishes Vijayashanthi,Mahesh Babu Wishes Vijayashanthi,Mahesh Babu Sends Out Birthday Wishes To Vijayashanthi,Vijayashanthi,Vijayashanthi Movies,Vijayashanthi Birthday,Mahesh Babu’s Birthday Wish For Vijayashanthi,Mahesh Babu Birthday Wishes For Vijayashanthi,Vijayashanthi Celebrates 55th Birthday,Mahesh Babu's Birthday Wish To Lady Superstar,Vijayashanti Birthday Wishes,Mahesh Babu Wishes Vijayashanthi On 55Th Birthday,Happy Birthday Vijayashanthi,Mahesh Babu Extends Wishes,Mahesh Babu Extends Wishes To Vijayashanthi,Mahesh Babu Latest News,Mahesh Babu Latest Film Updates

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి లేడీ అమితాబ్ గా పేరుపొందిన విజయశాంతి 13 సంవత్సరాలు తరువాత సూపర్ హిట్ “సరిలేరు నీకెవ్వరు “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. హీరో మహెష్ బాబు ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణకు జోడీగా విజయశాంతి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటించిన మొట్ట మొదటి హీరోయిన్ విజయశాంతి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి పుట్టినరోజు నిన్న (జూన్‌ 24) సందర్భంగా పలువురు ప్రముఖులు , అభిమానులు ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ పుట్టినరోజుతో విజయశాంతి 55వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ వేదికగా విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయశాంతిగారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషం, శాంతి, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా అంటూ సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fourteen =