ఆది సినిమాలో సునీల్ పోస్టర్ రిలీజ్

Actor Sunil First Look From Aadi Saikumar Upcoming Movie Creating Curiosity To The Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Sunil First Look,Sunil First Look From Aadi Saikumar Upcoming Movie,Sunil First Look,Sunil First Look From Aadi Saikumar,Aadi Saikumar Upcoming Movie,Aadi Saikumar,Aadi Saikumar Movie,Aadi Saikumar Next Movies,Aadi Saikumar Next Projects,Hero Sunil First Look From Aadi Saikumar Upcoming Movie,Sunil,Sunil Movies,Sunil Upcoming Movies,Sunil New Movie Look,Sunil First Look,Sunil First Look From Aadi Upcoming Movie,Sunil Latest News,Sunil Movie Updates,Sunil Upcoming Movie,Sunil New Movie First Look,Aadi Saikumar Upcoming Movie Updates,Actor Sunil First Look From Aadi Saikumar Movie,Sunil First Look From Aadi Saikumar Film

టాలీవుడ్ లో ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం ఒకటి రెండు హిట్స్ అందుకున్నా ఆతరువాత మాత్రం వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకశాలు అందుకుంటున్నాడు. హీరో, కమెడీ పాత్రలతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఆది సాయికుమార్ ఇటీవలే మరో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. నాటకం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే చెప్పారు మేకర్స్. ఈనేపథ్యంలో నేడు సునీల్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు. ఫస్ట్ లుక్ ను బట్టి సునీల్ ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు అర్ధమవుతుంది.

ఇక దీనితో పాటు దర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కథ అందిస్తున్న ఈసినిమాలో నటిస్తున్నాడు. ‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − fourteen =