షూటింగ్ మొదలుపెట్టిన ‘నరుడి బ్రతుకు నటన’

Narudi Brathuku Natana Movie Team Kickstarts Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narudi Brathuku Natana,Narudi Brathuku Natana Movie,Narudi Brathuku Natana Telugu Movie,Narudi Brathuku Natana Updates,Narudi Brathuku Natana Movie Updates,Narudi Brathuku Natana Movie News,Narudi Brathuku Natana Movie Shooting,Narudi Brathuku Natana Movie Resumes Shooting,Narudi Brathuku Natana Resumes Shooting,Narudi Brathuku Natana Resumes Shoot,Narudi Brathuku Natana Movie Resumes Shooting,Narudi Bathuku Natana shoot Re-starts Today,Siddhu Jonnalagadda,Neha Shetty,Sricharan Pakala,Sai Prakash U,Narudi Brathuku Natana Shoot Resumes Today,Siddhu Jonnalagadda And Neha Shetty,Siddhu Jonnalagadda And Neha Shetty Movie,Siddhu Jonnalagadda And Neha Shetty's Narudi Brathuku Natana,Siddhu Jonnalagadda Narudi Brathuku Natana,Narudi Brathuku Natana Telugu Movie Updates,Narudi Brathuku Natana Resumed Shooting,Narudi Brathuku Natana Team Resumes Shooting Work,#NarudiBathukuNatana

విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా నరుడి బ్రతుకు నటన అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిద్దు హీరోగా వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల‘ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమా ఈఏడాది ఫిబ్రవరి లో షూటింగ్ ను ప్రారంభించగా.. అతరువాత వెంటనే సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. దీంతో మళ్లీ ఇన్ని రోజుల గ్యాప్ తరువాత మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. ఈరోజు ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

కాగా గతంలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. లాక్ డౌన్ లోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెంచేసింది. చూద్దాం మరి ఆ అంచనాను ఈసినిమా రీచ్ అవుతుందో లేదో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =