“అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన హెబ్బా పటేల్ సూపర్ హిట్ ”కుమారి 21 F “ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హెబ్బా పటేల్ ప్రస్తుతం “ఓదెల రైల్వే స్టేషన్ “, “తెలిసిన వాళ్ళు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ హెబ్బాపటేల్ సోషల్ మీడియా లో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. హెబ్బా పటేల్ మాట్లాడుతూ .. గతం లో అనుభవం లేక ప్రతీ సినిమాను ఒప్పుకున్నాననీ , ఇకపై అలా ఉండదనీ , సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్నా ననీ , వెరైటీ రోల్స్ లో నటించాలని ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: