బ్యాక్ టు వర్క్ అంటున్న అను ఇమ్మాన్యుయేల్

Actress Anu Emmanuel Awaits Eagerly To Get Back To Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anu Emmanuel,Anu Emmanuel Movies,Anu Emmanuel New Movie,Anu Emmanuel Latest Movie,Anu Emmanuel New Movie Updates,Anu Emmanuel Upcoming Movies,Anu Emmanuel Next Projects,Anu Emmanuel Upcoming Projects,Actress Anu Emmanuel,Anu Emmanuel Prema Kadanta Movie,Prema Kadanta,Prema Kadanta Movie,Prema Kadanta Telugu Movie,Prema Kadanta Movie Shooting,Prema Kadanta Movie Updates,Prema Kadanta Movie News,Prema Kadanta Updates,Anu Emmanuel Starts Shooting For Prema Kadanta,Anu Emmanuel Prema Kadanta Shooting,Allu Sirish,Rakesh Sashii,Allu Sirish Prema Kadanta,Allu Sirish Prema Kadanta Movie Shooting,Allu Sirish Anu Emmanuel Movie,Prema Kadanta Telugu Movie Updates,Anu Emmanuel Latest News,Anu Emmanuel Latest Film Updates,Anu Emmanuel Movie Updates,Anu Emmanuel Movie,Anu Emmanuel Back To Work,Anu Emmanuel To Get Back To Work,Anu Emmanuel Allu Sirish Movie,Anu Emmanuel Allu Sirish Movie Updates,Anu Emmanuel Prema Kadanta

యంగ్ హీరో అల్లు శిరీష్, మ‌ల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా ప్రేమ కాదంట అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమా పోస్టర్లతోనే అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ కు రావడంతో అందరూ షూటింగ్ ను మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా షూట్ ను కూడా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే మళ్లీ వర్క్ లో జాయిన్ అయింది. బ్యాక్ టు వర్క్ అంటూ తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. బాబు, ధీర‌జ్ మోగిలినేని సహా నిర్మాతలు‌, ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =