‘వరుడు కావలెను’ షూటింగ్ రీస్టార్ట్

Varudu Kavalenu Movie Team Restarts Movie Shoot Post Lockdown,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Shaurya,Ritu Varma,Naga Shaurya New Movie,Varudu Kavalenu,Varudu Kavalenu Movie,Varudu Kavalenu Telugu Movie,Varudu Kavalenu Update,Varudu Kavalenu Movie Update,Varudu Kavalenu Film Update,Varudu Kavalenu Movie Latest Updates,Varudu Kavalenu Movie Latest News,Varudu Kavalenu Movie Team Restarts Movie Shoot,Varudu Kavalenu Movie Team Starts Movie Shoot,Varudu Kavalenu Team Starts Movie Shoot,Varudu Kavalenu Movie Shooting,Varudu Kavalenu Movie Shooting Update,Naga Shaurya Movie,Naga Shaurya New Movie,Naga Shaurya Movies,Naga Shaurya Latest Movie,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya Next Projects,Naga Shaurya Movie Updates,Naga Shaurya Varudu Kavalenu,Naga Shaurya Varudu Kavalenu Movie Shooting,Varudu Kavalenu Movie Shooting Updates,Varudu Kavalenu Movie Latest News

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోలలో నాగశౌర్య కూడా ఒకడు. ఊహలు గుస గుస లాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగశౌర్య విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లో ఈహీరో 5 వ స్థానాన్ని దక్కించుకోవడంవిశేషం. మరోవైపు లాక్ డౌన్ ను కూడా తన ఫిట్ నెస్ కోసం బాగానే వాడుకుంటున్నాడు. సిక్స్ ప్యాక్ లుక్ తో తన మేకోవర్ ను మొత్తం మార్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో లక్ష్య సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్ లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈయంగ్ హీరో కూడా తన సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశాడు. ఈరోజు నుండి షూటింగ్ రీస్టార్ట్ చేసినట్టు చిత్రయూనిట్ తెలిపింది. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్ ను ఇటీవలే ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.ఇంకా ‘అలా ఎలా’ సినిమా దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 1 =