విజయ్ ‘బీస్ట్’ సెకండ్ లుక్ రిలీజ్

Thalapathy Vijay Starrer Beast Movie Second Look Is Out,Thalapathy Vijay’s Beast Second Look Poster Unveiled,Beast Second Look Release,Beast second look,Beast Second Look Unveiled For Vijay's Birthday,Vijay's Beast,Beast Second Look,Thalapahy 65 Is Titled Beast,Vijay's Second Look,Beast Movie Second Look Out,Thalapathy Vijay,Pooja Hegde,Thalapathy 65's Second Look Poster,Beast Second Look Out,Thalapathy 65 Second Look,Telugu Filmnagar,Thalapthy65,,Thalapathy 65 Second Look Out,Thalapathy Vijay New Movie,Thalapathy 65 Is BEAST,Beast,Beast Movie,Beast Movie Second Look,Thalapthy 65 Movie Second Look Unveiled,Thalapathy65 Second Look Reveal,BEAST Second Look,Thalapathy 65 Second Look,Thalapathy 65 Second Look Poster,Beast Second Look Poster,Thalapathy 65 BEAST,Thalapathy 65 Beast Official Second Look Poster,Thalapathy Vijay Beast,Thalapathy Vijay Beast Second Look,Thalapathy Vijay Beast Second Look Poster,Vijay's Film With Nelson Dhilipkumar Beast,Thalapathy Vijay’s Beast Second Look Out,Thalapathy 65 Poster,Beast Poster,Nelson Dhilipkumar,Thalapahy 65 Beast,Thalapathy 65th Film,Vijay And Pooja Hegde's Beast Second Look,HBD Thalapathy Vijay,Happy Birthday Thalapathy Vijay,#BeastSecondLook,#BEAST,#HBDThalapathyVijay,#HBDThalapathy

తమిళ స్టార్ హీరో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్ కు అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు విజయ్ కెరీర్‏లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ఆయన సినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు. ఆయన అభిమానులకు మాత్రం ఒకరోజు ముందే సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈసినిమా నుండి నిన్న టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బీస్ట్ అనే టైటిల్ ను ఈసినిమాకు పెట్టగా చేతిలో తుపాకితో ఉన్న విజయ్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.ఇక ఫస్ట్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఇంకా ఆ సర్ ప్రైజ్ లోనే ఉండగా సెకండ్ లుక్ ను కూడా రిలీజ్ చేసి మరో సర్ ప్రైజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే బీస్ట్ మొద‌టి షెడ్యూల్ జార్జియాలో పూర్త‌యింది. రెండో షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.