యోగాసనం లో అనసూయ

Anasuya Bharadwaj Shares Few Pictures Of Her Yoga Postures On Social Media On International Yoga Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,International Yoga Day,International Yoga Day 2021,International Yoga Day Updates,Anasuya Yoga Posts,Anasuya Yoga Posts,Anasuya Yoga Posts,Yoga Day 2021,Yoga Day,International Yoga Day,International Day Of Yoga,International Yoga Day 2021,Tollywood Celebrities International Yoga Day,Yoga Posts Today,International Yoga Day 2021 Posts,International Yoga Day Special,Tollywood Actresses Yoga,International Yoga Day special Form Tollywood Celebs,International Yoga Day 2021 LIVE,Tollywood Celebs International Yoga Day,Anasuya Latest Yoga Posts,Anasuya Latest Updates,Yoga,Yoga Day,Anasuya Yoga Photos,Yoga Photos,Anasuya Yoga Photos,Anasuya Yoga Pic,Anasuya Yoga Pictures,Anasuya Yoga Images,Tollywood Actresses Yoga Pictures,Anasuya Bharadwaj Says Yoga Is My Fitness Secret,Anasuya Bharadwaj Shares Pics In Yoga Day,Anasuya Bharadwaj Latest News,Anasuya Bharadwaj Movies

అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ  బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నారు . బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప “, “రంగమార్తాండ “, “థ్యాంక్యూ బ్రదర్ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అనసూయ తన ఫొటో షూట్ ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అనసూయ భరద్వాజ్ తన యోగాసనాల ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అంతే కాకుండా తన ఫిట్ నెస్ సీక్రెట్ యోగా అని అనసూయ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here