ఆది కి జంటగా ‘ఆర్ఎక్స్ ‘100 భామ

Actress Payal Rajput To Pair Up With Aadi Saikumar In His Upcoming Movie Titled Kirathaka,Aadi Saikumar And M Veerabhadram Is Titled As Kirathaka,Aadi And Paayal's Film Titled Kirathaka,Aadi Sai Kumar And Payal Rajput Film Titled Kirathaka,Aadi Saikumar And Payal Rajput Teams Up For A New Movie,Aadi Saikumar Upcoming Movie Titled As Kirathaka,Payal Rajput Paired Up With Aadi Saikumar In Kirathaka,Aadi Sai Kumar And Payal Rajput Film,Aadi Saikumar And Payal Rajput Teams Up For Kirathaka,Aadi Sai Kumar And Payal Rajput Movie,Payal Rajput,Payal Rajput Movies,Payal Rajput New Movie,Payal Rajput Latest Movie,Payal Rajput In Kirathaka,Payal Rajput In Kirathaka Movie,Aadi Saikumar,Hero Aadi SaikumarActor Aadi Saikumar,Aadi Saikumar Movies,Aadi Saikumar New Movie,Aadi Saikumar Kirathaka,Aadi Saikumar New Movie Titled Kirathaka,Payal Rajput To Pair Up With Aadi In Kirathaka,Payal Rajput In Aadi Saikumar Kirathaka,Payal Rajput In Aadi Kirathaka Movie,Payal Rajput Pairing Up With Aadi Saikumar,Payal Rajput To Pair Up With Aadi Saikumar,Aadi Saikumar And M Veerabhadram Movie,Aadi Sai Kumar And Payal Rajput Movie Kirathaka

సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే యంగ్ హీరో ఆది సాయికుమార్మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆది లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని షూటింగ్ జరుపుకుంటుండగా.. కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈనేపథ్యంలోనే వీరభద్రంతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు కిరాత‌క‌ అన్న అనే ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈసినిమాలో ఆది సాయి కుమార్ కు జోడీగా ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు. అతి త్వ‌ర‌లోనే ఈసినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ – “ఆది హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చుట్టాల‌బ్బాయి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించింది. మరోసారి మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో అద్భుత‌మైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ఆది స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువ‌ల్స్ త‌ప్ప‌కుండా సినిమాకి ప్ల‌స్ అవుతాయి“ అన్నారు

మరోవైపు ఈసినిమాలతో పాటు ఆది కార్తీక్‌ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మ‌హేష్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. ఇంకా నాటకం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఒక సినిమా రానుంది.

ఇక ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం పాయల్ తమిళ్ హర్రర్ థ్రిల్లర్ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాల్లో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here