ఇంగ్లీష్ లో డబ్ అయిన తొలి సౌత్ ఇండియన్ మూవీ

Mega Star Chiranjeevi Starrer Kodama Simham To Be The First Movie To Dub In English,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Kodama Simham Movie Dubbed English Version Hunter Indian Treasure,Chiranjeevi Kodama Simham Movie Dubbed English Version,Kodama Simham,Kodama Simham Movie,Kodama Simham Telugu Movie,Kodama Simham Updates,Kodama Simham Movie Updates,Kodama Simham Movie Dub In English,Chiranjeevi Kodama Simham Movie Dubbed In English,Chiranjeevi Kodama Simham Movie Dubbed In English Version With Hunter Of Indian Treasure,Hunter Of Indian Treasure,Hunter Of Indian Treasure Movie,Kodama Simham Movie Dubbed Into The English Version,Kodama Simham As Hunter Of The Indian Treasure,Kodama Simham English Version,Kodama Simham English Dubbed Version,Kodama Simham English Dub,Chiranjeevi Movies,Chiranjeevi Movie,Chiranjeevi Kodama Simham Movie Dub In English,Kodama Simham Movie Dubbed In English

రమా ఫిల్మ్స్ బ్యానర్ పై కె మురళీమోహనరావు దర్శకత్వంలో చిరంజీవి , సోనమ్ , రాధ, మోహన్ బాబు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన వెస్ట్రన్ యాక్షన్ ఫిల్మ్ “కొదమసింహం ” మూవీ 1990 సంవత్సరం ఆగస్ట్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో చిరంజీవి కౌబాయ్ , మోహన్ బాబు కామెడీ విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరంజీవి , మోహన్ బాబు ల మధ్య సీన్స్ ప్రేక్షకులను అలరించాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కొదమసింహం ” మూవీ “హంటర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ట్రెజర్‌” పేరుతో ఇంగ్లీష్ భాషలో డబ్బింగ్ జరుపుకుంది. ఇంగ్లీష్ భాషలో డబ్ అయిన తొలి సౌత్‌ ఇండియన్‌ మూవీగా “కొదమసింహం ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. యాక్షన్ సీన్స్ , డ్యాన్సింగ్ సీక్వెన్స్ లలో హీరో చిరంజీవి తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ తో పాటు చిరంజీవి పలు మూవీస్ కు కమిట్ అయ్యారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.