ముగింపు దశలో “ఖిలాడి “

Mass Maharaja Ravi Teja Latest Movie Khiladi Enters Last Leg Of Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Latest Movie,Ravi Teja Movies,Ravi TejaMovie,Ravi Teja New Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja’s Khiladi,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Movie Updates,Khiladi Movie News,Khiladi Updates,Khiladi Movie Shooting,Khiladi Movie Shoot,Khiladi Shooting,Khiladi Movie Shooting Update,Mass Maharaja Ravi Teja Latest Movie Khiladi,Ravi Teja Latest Movie Khiladi,Khiladi Enters Last Leg Of Movie Shoot,Khiladi Last Schedule Shooting Starts From End Of This Month,Khiladi Last Schedule Shooting,Khiladi Movie Final Schedule,Khiladi Final Schedule,Ravi Teja Khiladi Movie Shoot,Ravi Teja Khiladi Movie Final Shoot,Ravi Teja Khiladi Movie Shooting Update,Ravi Teja's Khiladi Movie Final Schedule,#Khiladi

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఖిలాడి ” మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు , కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు రమేష్ తెరకెక్కించారు. COVID-19 కేసులు పెరుగుతున్న కారణంగా షూటింగ్ ను మధ్యలో నిలిపివేసి చిత్ర యూనిట్ ఇటలీ నుండి ఇండియా కు తిరుగు ప్రయాణం అయ్యింది. ” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఒక సాంగ్ , ఒక యాక్షన్ సీన్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెల చివరి వారం లో జరిగే చివరి షూటింగ్ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారు. గత లాక్ డౌన్ లో రవితేజ హీరోగా రూపొందిన “క్రాక్ ” మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సారి లాక్ డౌన్ తరువాత కూడా రవితేజ సినిమానే థియేటర్స్ లో సందడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =