క్లాస్ అండ్ మాస్ – క్రేజీ కాంబోలో మూవీ

Director Sekhar Kammula and Dhanush To Team Up For A Trilingual Movie Bankrolled By Sri Venkateswara Cinemas,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Dhanush And Sekhar Kammula To Team Up For A Pan Indian Project,Dhanush And Sekhar Kammula Team Up For Pan Indian Film,Dhanush's New Pan Indian Movie Announcement,Sekhar Kammula's Next With Dhanush,Sekhar Kammula Pan India Movie With Actor Dhanush,Shekhar Kammula,Shekhar Kammula New Movie,Shekhar Kammula Pan India Movie,Shekhar Kammula With Dhanush,Sekhar Kammula To Go Pan India With Dhanush,Dhanush-sekhar Kammula's Pan-india Film,Dhanush And Sekhar Kammula To Collaborate For A Pan-india Film,Dhanush Pan India Movie With Sekhar Kammula,Dhanush-sekhar Kammula's Pan-india Official Announcement,Dhanush And Sekhar Kammula's Pan India Movie,Dhanush-sekhar Kammula,Dhanush Sekhar Kammula Movie,Dhanush-sekhar Kammula's Trilingual Film,Sekhar Kammula To Direct Dhanush,Sekhar Kammula Pan Indian Movie,Sekhar Kammula New Movie,Sekhar Kammula Movies,Dhanush,Actor Dhanush,Dhanush Movies,Dhanush Sekhar Kammula Movie Update,Narayan DasNarang,Puskur Ram Mohan Rao,Dhanush Sekhar Kammula Trilingual Film

ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ఇక తను చేసిన సినిమాలు ఎంత సాఫ్ట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటాడు. అందుకే స్టార్ హీరోల జోలికి వెళ్లకుండా కొత్తకొత్త వాళ్లతో స్వీట్ అండ్ సింపుల్ గా సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతాడు. మరి అలాంటి హీరో స్టార్ హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అందులోనూ మాస్ సినిమాలు ఎక్కువగా తీసే హీరో అయితే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి కాంబినేషన్ లోనే సినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగచైతన్యహీరోగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ వార్తే వైరల్ గా మారింది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘లవ్ స్టోరీ’ సినిమాతో మూవీ ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద నారాయణదాస్ కె నారంగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇదే బ్యానర్ లో శేఖర్ కమ్ములతోనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాపై అఫీషియల్ గా ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇక డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ధనుష్.. ఎప్పటి నుంచో స్ట్రెయిట్ సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా రాబోతుంది. మరి తన కెరీర్ లో ధనుష్ దాదాపు రా అండ్ రస్టిక్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా అంటే నింజగానే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. చూద్దాం మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here