జూలై 1వ తేదీ నుండి సెట్స్ పైకి “రౌద్రం రణం రుధిరం “

RRR Movie Team To Get Back To Sets From July 1st,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie News,RRR Telugu Movie Updates,RRR Movie Latest News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Latest,RRR Movie Shoot,RRR Movie Shooting,RRR Movie Shooting Updates,RRR Movie Shooting,RRR Movie Shooting Latest,RRR Team To Get Back To Sets From July 1st,RRR To Resume Shoot From July 1st,RRR To Resume Shoot,RRR Team To Resume Shoot From July 1st,RRR Shooting,RRR Movie Shooting New Update,SS Rajamouli,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Jr NTR Movie,Ram Charan Jr NTR RRR Movie Updates,Ram Charan Jr NTR RRR Movie Shooting,Komaram Bheem,Alluri Sitarama Raju,RRR Shoot To Commence From 1st July,RRR Team To Resume Shoot,Rajamouli's RRR Resumes Shooting,Rajamouli's RRR Resumes Shooting From 1st July,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.“రౌద్రం రణం రుధిరం ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నీ జూలై నెలలో షూటింగ్స్ కు ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా పలుమార్లు షూటింగ్ వాయిదా పడిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ జూలై 1 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. 70 శాతం కు పైగా చిత్రీకరణ జరుపుకున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ ను శరవేగం గా జరపడానికి దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేశారు.కొరటాల శివ దర్శకత్వం లో “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + nine =