టాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’లో తాప్సీ

Actress Taapsee Pannu To Play A Pivotal Role In Tollywood Mission Impossible Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Taapsee Pannu,Actress Taapsee Pannu,Heroine Taapsee Pannu,Taapsee Pannu Latest News,Taapsee Pannu Movie,Taapsee Pannu Latest Udpates,Taapsee Movies,Taapsee New Movie,Taapsee Latest Movie,Taapsee Latest Movie Updates,Taapsee New Movie Updates,Taapsee Next Movie,Taapsee Upcoming Movie,Taapsee Upcoming Projects,Taapsee Next Movie Updates,Taapsee Latest Updates,Taapsee New Movie News,Taapsee Pannu To Play A Pivotal Role In Tollywood,Mission Impossible Movie,Tollywood Mission Impossible Movie,Tapsee In Mission Impossible,Tapsee In Mission Impossible Movie,Tapsee In Tollywood Mission Impossible,Tapsee Role In Tollywood Mission Impossible,Tapsee In Mission Impossible Movie Telugu,Actress Taapsee In Tollywood Mission Impossible

“ఝుమ్మంది నాదం”మూవీ తో టాలీవుడ్ కు “ఆడుకాలం” మూవీ తో కోలీవుడ్ కు తాప్సీ పన్ను పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చష్మే బద్దూర్ “మూవీ తో బాలీవుడ్ లో తాప్సీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాప్సీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టి బాలీవుడ్‌లో “పింక్‌”, “బద్లా”, “థప్పడ్‌”, “నామ్‌ షబానా”, “సాండ్‌ కీ ఆంఖ్‌”, “మిషన్‌ మంగళ్‌” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న “శభాష్‌ మిథు ” బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ” మూవీ తో దర్శకుడు ఆర్ ఎస్ జె స్వరూప్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం స్వరూప్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీ తెరకెక్కుతుంది. కొంత మేరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ “మిషన్ ఇంపాజిబుల్ ” మూవీ షూటింగ్ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానునుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =